Private jobs

12th తో Telus కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Telus Recruitment 2024| Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Telus Recruitment 2024 | Telus Jobs in Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ అయిన తెలుస్ ( Telus ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాట్ ప్రాసెస్ ( Chat Process ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే  12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Telus కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు ఫ్రీ గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు Check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Telus Recruitment 2024 Overview :

Table of Content :

కంపెనీ పేరు తెలుస్ ( Telus )
జాబ్ రోల్ చాట్ ప్రాసెస్ ( Chat Process )
విద్య అర్హత 12th
అనుభవం అవసరం లేధు 
జీతం 35,000
జాబ్ లొకేషన్ Noida

Latest Telus Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన తెలుస్ ( Telus ) నుండి విదుదల చేసారు.  

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార చాట్ ప్రాసెస్ ( Chat Process ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు 12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 Genpact కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 ఫ్రెషర్స్ కి HP కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 వెంటనే జాయిన్ అయ్యే వారు కావాలి

💥 ఫ్రెషర్స్ కి American Express కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 35,000 వరకు జీతం ఇస్తారు.

Selection ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Noida లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది. 

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *