10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 14,912 ఉద్యోగాలు | Latest SBI Notification 2024 | Latest Jobs In Telugu
Latest SBI Notification 2024 | SBI Jobs in Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Life లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏజెంట్ ( Agent ) విభాగాల్లో మొత్తం 14,912 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్నఏజెంట్ జాబ్స్ అన్నీ Work From Home ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారు 10th పూర్తి చేసి ఉండవలేను. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ ఉద్యోగాలను Apply చేయాలి అనుకునే వారు Online లో అఫిసియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest SBI Notification 2024 Overview :
Table of Content :

ఆర్గనైజేషన్ | SBI Life |
జాబ్ రోల్ | ఏజెంట్ ( Agent ) |
విద్య అర్హత | 10th |
ఖాళీలు | 14,912 |
జీతం | 25,000 |
ఎంపిక విదానం | మెరిట్ / ఇంటర్వ్యూ |
జాబ్ లొకేషన్ | వర్క్ ఫ్రమ్ హోమ్ |
Latest SBI Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ నీ మనకు SBI Life లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార ఏజెంట్ ( Agent ) విభాగాలలో మొత్తం 14,912 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥 ఫ్రెషర్స్ కి Tesco కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥 ఫ్రెషర్స్ కి JP Morgan కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 Coforge కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 ఫ్రెషర్స్ కి Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎలా Apply చేయాలి :
ఈ ఉద్యోగాలను కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.
భాద్యతలు :
ఖాతధారులతో సమావేశం .
ఆర్ధిక మార్గదర్శకత్వం మరియు సలహాలను అందించడం.
ఆర్ధిక అవసరాల విశ్లేషణాలను పూర్తి చేయడం.
పన్ను పెట్టుబడి వ్యూహాల పరిజ్ఞానాన్నిఉపయోగించడం.
ఆర్దిక పోర్టఫోలియేలను అంచనా వేయడం.
భవిష్యత్తులో పెట్టుబడి పెట్టేందుకు ఖాతధారులను ప్రోత్సహించడం .
ఫీజు :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారు ఎలాంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారిని మెరిట్ / ఇంటర్వ్యూ ఆదారంగా సెలెక్ట్ చేస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో చేరగానే 25,000 వరకు జీతం ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ జాబ్స్ Complete గా Work From Home జాబ్స్, మీరు మీ సొంతా గ్రామాలలో నుండి పని చేయాల్సి ఉంటుంది .
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
More Details & Apply Link : Click Here