ఫ్రెషర్స్ కి Red hat కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Red hat Recruitment 2024 | Latest Jobs in Telugu
Latest Red hat Recruitment 2024 | Red hat Jobs in Telugu
ఫ్రెషర్స్ కి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోరాకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Red hat కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Technical Support Engineer రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Red hat కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఎంపిక అయిన వారికి 3 నెలలు Training ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Latest Red hat Recruitment 2024 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | Red hat Recruitment 2024 |
| జాబ్ రోల్ | Technical Support Engineer |
| విద్య అర్హత | Degree / B.Tech |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 20,000 |
| జాబ్ లొకేషన్ | Pune |
Latest Red hat Recruitment 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన Red hat నుండి విదుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Technical Support Engineer రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 ఫ్రెషర్స్ కి Myntra కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 Income Tax Department లో ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగాలు
💥 Deloitte కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 20,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Pune లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here