TCS లో భారీగా ఉద్యోగాలు | TCS Recruitment 2024 | Latest Jobs in Telugu | Telugu Job Updates 2024
Latest TCS Recruitment 2024 | Latest Jobs in Telugu
ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు TCS నుండి విడుదల చేశారు. ఈ Notification ద్వారా Internship విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి TCS కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 6 నెలల Training ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest TCS Recruitment 2024 Overview :
Table of Content :
కంపెనీ పేరు | TCS |
జాబ్ రోల్ | Internship |
విద్య అర్హత | Any Degree |
అనుభవం | అవసరం లేధు |
జీతం | 40,000 |
జాబ్ లొకేషన్ | Hyderabad |
Latest TCS Recruitment 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన TCS నుండి విదుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Internship విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఏలాంటి ఉద్యోగాలను బర్తి చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Internship రోల్ కి సంబందించిన ఉద్యోగాలను బర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఏదైనా Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥12th తో రైల్వే లో 9,000 సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
💥AP అటవీ శాఖలో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్
💥Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు
💥BSNL లో 558 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఎంత వయసు ఉండలి :
18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 40,000 వరకు జీతం ఇస్తారు.
Selection ఏ విధం గా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here