AP Govt Jobs

AP అటవీ శాఖలో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest AP Forest Department Notification 2024 | AP Govt Jobs In Telugu

Telegram Group Join Now

Latest AP Forest Department Notification 2024 | Latest Jobs in Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వ అటవీ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ అఫిసియల్ గా విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రేoజర్లు, సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్  లో ఉన్నటువంటి 10th /12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి, అప్లై చేసే సమయం లో Application fee ను కూడా Online లో కట్టాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెట్రీట్ ఆధారం గా ఎంపిక చేసి, Select అయిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన చేసి జాబ్ ఇస్తారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Forest Department Notification 2024 Overview :

Table of Content :

ఆర్గనైజేషన్  AP అటవీ శాఖ
జాబ్ రోల్ రేoజర్లు, సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 
విద్య అర్హత 10th / 12th
జీతం 30,000
ఎంపిక విదానం  రాత పరీక్ష

Latest AP Forest Department Notification 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ నీ మనకు AP ప్రబుత్వ అటవీ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార రేoజర్లు, సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ  చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

రేoజర్లు, సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు కేవలం 10th / 12th పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥 ఇంటి నుండి జాబ్ చేసే వారు కావాలి

💥 తెలుగు భాషలో మాట్లాడే వారికి Airport లో ఉద్యోగాలు

💥 Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

💥 Amazon లో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ జాబ్స్ కి Apply  చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 42 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు. అలానే SC/ST/BC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి.

SC/ST/BC వారికి 5 సంవత్సరాలు.

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత:

Apply  చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీ ను Online లో పే చేయాలి. పూర్తి సమాచారం కోసం అఫిసియల్ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 వరకు జీతం ఇస్తారు.

Selection ఏ విధం గా చేస్తారు:

Apply చేసుకున్న అందరికీ వారి సొంత రాష్ట్రంలో రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

More Details & Pdf File Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *