Private jobs

డిగ్రీ అర్హతతో NatWest కంపెనీ లోభారీగా ఉద్యోగాలు | NatWest Recruitment 2024 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Natwest Recruitment 2024 | Natwest Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Natwest కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాన్సాక్షన్ మ్యానేజ్మెంట్ అనలిస్ట్ (Transaction Management Analyst ) విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ (Degree / B.Tech) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి NextWave కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి జాబ్ ఇస్తారు. Interview లో Select అయిన వారికి 2 నెలల Training ఇచ్చి Full Time Job Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 20,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Natwest Recruitment 2024 Overview :

కంపెనీ పేరు Natwest Group Recruitment 2024
జాబ్ రోల్ Transaction Management Analyst
విద్య అర్హత Any Degree
అనుభవం అవసరం లేధు 
జీతం 20,000
జాబ్ లొకేషన్ Chennai

Latest Natwest Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ Natwest కంపెనీ నుండి విదుదల చేసారు. 

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార ట్రాన్సాక్షన్ మ్యానేజ్మెంట్ అనలిస్ట్ ( Transaction Management Analyst ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 10th అర్హతతో రైల్వే లో Group C & Group D ఉద్యోగాలకు నోటిఫికేషన్

💥 Airport లో ఫీజు పరీక్ష లేకుండా 4305 ఉద్యోగాలకు నోటిఫికేషన్

💥 Firstsource కంపెనీలో 20 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ఇ ఉద్యోగాలకు కూడా ట్రైనింగ్ లో నెలకి 20,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Chennai లొకేషన్ లో జాబ్ పోస్టింగ్ ఇవ్వబడుతుంది.  

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 20,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *