ఫ్రెషర్స్ కి Paytm కంపెనీలో Work From Home జాబ్స్ | Paytm Recruitment 2024 | Latest Jobs in Telugu
Latest Paytm Recruitment 2024 | Paytm Jobs in Telugu
ఇంటి నుండి జాబ్ చేయాలి అని ఎదురుచూసే వారికి పేటియమ్ ( Paytm ) కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Paytm కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ సేల్స్ ( Field Sales ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే 12th / Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Paytm కంపెనీ వారు మొదటి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు నెలకి 60,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Paytm Recruitment 2024 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | పేటియమ్ ( Paytm ) |
| జాబ్ రోల్ | ఫీల్డ్ సేల్స్ ( Field Sales ) |
| విద్య అర్హత | 12th / Degree |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 60,000 |
| జాబ్ లొకేషన్ | Work From Home |
Latest Paytm Recruitment 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన పేటియమ్ ( Paytm ) నుండి విదుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ సేల్స్ ( Field Sales ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు 12th / Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 Airport లో ఫీజు పరీక్ష లేకుండా 4305 ఉద్యోగాలకు నోటిఫికేషన్
💥 Firstsource కంపెనీలో 20 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
💥 ఇంటర్ తో Flipkart కంపెనీలో పర్మనెంట్ Work From Home జాబ్స్
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 60,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు Select అయిన వారికి పర్మనెంట్ Work From Home జాబ్ ఇవ్వబడుతుంది, చక్కగా మీరు మీ ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ మొదటి 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 60,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here