SSC లో కొత్తగా 4187 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest SSC Notification 2024 | Latest Govt Jobs in Telugu
Latest SSC Notification 2024 | Latest Govt Jobs in Telugu
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు కేంద్ర ప్రబుత్వం Staff Selection Commission లో ఉద్యోగాల కొరకు Notification విడుదల చేశారు. ఈ Notification ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ (SI) విభాగం లో విభాగం లో 4187 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. Apply చేసుకున్న వారికి SSC డిపార్ట్ మెంట్ వారు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Latest SSC Notification 2024 Overview :
Table of Content :
కంపెనీ పేరు | SSC |
జాబ్ రోల్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | డిగ్రీ |
ఖాళీలు | 4187 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
జీతం | 45,000 |
Latest SSC Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు SSC ( Staff Selection Commission ) నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ (SI) విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,187 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Degree పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 తెలుగు వచ్చిన వారికి PhonePeకంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 ఫ్రెషర్స్ కి Genpact లో భారీగా ఉద్యోగాలు
💥 రెండువారాలు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ Work From Home Jobs
💥 సిస్టమ్ ఇంజనీర్ రోల్ కోసం భారీగా ఉద్యోగాలు
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా SSC లో మొత్తం 4,187 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
OBC వారికి 3 సంవత్సరాలు.
SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
GEN/OBC వారు 100 రూపాయలు
మిగతా వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేధు.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా లిస్ట్ రిలీస్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 45,000 వరకు జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 04.03.2024
Apply చేయడానికి చివరి తేది : 28.03.2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Pdf File Link : Click Here