Private jobs

డిగ్రీ అర్హతతో Deloitte కంపెనీలో భారీగా ఉద్యోగాలు

Telegram Group Join Now

Latest Deloitte Recruitment 2026 | Deloitte Jobs in Telugu

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు డెలాయిట్ (Deloitte) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ అనలిస్ట్ (Associate Analyst) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే డిగ్రీ (Degree) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Genpact కంపెనీ వారు Interview ద్వారా ఎంపిక చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

Latest Deloitte Recruitment 2026 Overview :

Table of Content :

కంపెనీ పేరు Deloitte Recruitment 2026
జాబ్ రోల్ అసోసియేట్ అనలిస్ట్ (Associate Analyst)
విద్య అర్హత Degree/B.Tech 
అనుభవం అవసరం లేధు 
జీతం 4.8 LPA
జాబ్ లొకేషన్ Hyderabad

Latest Deloitte Recruitment 2026 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన డెలాయిట్ (Deloitte) నుండి విదుదల చేసారు. 

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార అసోసియేట్ అనలిస్ట్ (Associate Analyst) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Degree/B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ప్రధాన బాధ్యతలు మరియు విధులు :

  • మధ్యస్థ స్థాయి సంక్లిష్టత గల ప్రాజెక్ట్‌లు లేదా సమస్యలపై పని చేయడం.
  • ప్రాజెక్ట్ టీమ్‌లో సభ్యుడిగా పాల్గొని, అప్పగించిన పనులను స్వయంగా నిర్వహించడం మరియు టీమ్‌తో కలిసి ఆప్టిమైజ్ చేసి డెలివరీ చేయడం.
  • సాంకేతిక సమస్యలు లేదా సాధారణ ప్రశ్నల మూలాలను గుర్తించి, టీమ్‌కు సిఫార్సులు చేయడం.
  • ప్రక్రియలను మెరుగుపరచడం, సమస్యలను గుర్తించడం మరియు కస్టమర్‌కు మెరుగైన విలువను అందించడంలో సహకరించడం.
  • డెడ్‌లైన్‌లను పాటించడం, నాణ్యతపై దృష్టి మరియు ప్రొఫెషనలిజం.
  • సమస్యలను గుర్తించి, రూట్ కాజ్ అనాలిసిస్ చేసి పరిష్కారాలు సూచించడం.

అవసరమైన అర్హతలు :

  • 0–1 సంవత్సరం సంబంధిత టెక్నికల్ అనుభవం (ఇంటర్న్‌షిప్‌లు లేదా సర్టిఫికేషన్‌లు కూడా పరిగణించబడతాయి).
  • మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్)పై మంచి పరిజ్ఞానం.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 40,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో జాయినింగ్ ఇవ్వబడుతుంది.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *