AP Govt JobsCentral Govt JobsTS Govt Jobs

రైల్వేలో 6,565 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Telegram Group Join Now

Latest Railway Notification 2026 | Railway Jobs in Telugu  

రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చేపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నిషియన్ గ్రేడ్ 1 & టెక్నిషియన్ గ్రేడ్ 3 విభాగoలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,565 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు టెన్త్/ఐటీఐ/డిప్లొమా పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Latest RRB Notification 2026 Overview :

Table of Content :

ఆర్గనైజేషన్ ఇండియన్ రైల్వేస్  
జాబ్ రోల్ టెక్నిషియన్ గ్రేడ్ 1 & టెక్నిషియన్ గ్రేడ్ 3
విద్య అర్హత టెన్త్/ఐటీఐ/డిప్లొమా  
ఖాళీలు 6,565
వయస్సు18 – 30 సంవత్సరాలు
ఎంపిక విధానం   రాత పరీక్ష
జీతం20,000 – 30,000 

Latest RRB Notification 2026 Full Details in Telugu :

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ : 

ఈ నోటిఫికేషన్ నీ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నిషియన్ గ్రేడ్ 1 & టెక్నిషియన్ గ్రేడ్ 3 విభాగలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,565 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు టెన్త్/ఐటీఐ/డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో మొత్తం 6,565 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి 

 టెక్నిషియన్ గ్రేడ్ 1 కి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. టెక్నిషియన్ గ్రేడ్ 3 కి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న వారిని రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. ఇ జాబ్స్ కి ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్అప్ చేసి జాబ్ ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 

టెక్నిషియన్ గ్రేడ్ 1 పోస్ట్ కి నెలకు 29,200 రూపాయిల వరకు జీతం ఇస్తారు.

టెక్నిషియన్ గ్రేడ్ 3 పోస్ట్ కి నెలకు 19,900 రూపాయిల వరకు జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 01.07.2026

Apply చేయడానికి చివరి తేది : 29.07.2026

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

More Details & Pdf File Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *