Bank Jobs

Axis Bank లో 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Axis Bank Notification 2024 | Latest Jobs In Telugu

Telegram Group Join Now

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం AXIS BANK లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ (Executive) రోల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలేను. ఈ ఉద్యోగాలకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ ఉద్యోగాలను Apply చేయాలి అనుకునే వారు Online లో అఫిసియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర మరియు తెలంగాణ 2 రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. Apply చేసుకున్న అభ్యర్థులకను  ఇంటర్వ్యూ ద్వారా  సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 15  రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు.

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ మనకు AXIS BANK నుండి విడుదల చేశారు.  

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా AXIS BANK లో  ఎగ్జిక్యూటివ్ (Executive) రోల్  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply  చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు.  

ఈ ఉద్యోగాలను Apply చేయాలి అనుకునే వారు Online లో అఫిసియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి  30,000 వరకు జీతం ఇస్తారు.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *