TS Govt Jobs

12th అర్హతతో హైదరాబాద్ ECIL లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest ECIL Notification 2024 | TS Govt Jobs In Telugu

Telegram Group Join Now

Latest ECIL Notification 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ లో నివసిస్తున్నఅటువంటి నిరుద్యోగులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ECIL ( Electronics Corporation of India Limited ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న Technician Grade – 2 విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు సంభందిత విభాగంలో 12th పూర్తి చేసి ఉండవలెను.ఈ జాబ్స్ కి  తెలంగాణ లోని అన్నీ జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మారిని వివరాల కోసం అఫిసియల్ నోటఫికటివం డౌన్లోడ్ చేసి చూడండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest ECIL Notification 2024 Overview :

Table of Content :

కంపెనీ పేరుECIL ( Electronics Corporation of India Limited )
జాబ్ రోల్ Technician Grade – 2
విద్య అర్హత 12th Pass
అనుభవం అవసరం లేధు
జీతం 20,000
ఎంపిక విధానం రాత పరీక్ష  

Latest ECIL Recruitment 2024 Full Details in Telugu :

ఉద్యోగాలను భర్తీ చేస్తున్నసంస్థ :

ఈ నోటిఫికేషన్ మనకు ECIL ( Electronics Corporation of India Limited ) లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా Technician Grade – 2 విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు 12th పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥 Qualcomm కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

💥 ఫ్రెషర్స్ CGI కంపెనీలో భారీగా ఉద్యోగాలు

మొత్తం ఎన్నిఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఫీజు ఎంత  :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజును కట్టవలసి అవసరం లేధు  

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply  చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 27 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు. అలానే SC/ST/OBC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి.

OBC వారికి 3 సంవత్సరాలు.

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

 Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నెలకి 20,000 వరకు జీతం ఇస్తారు.

ఎలా Apply చేయాలి  :

ఈ జాబ్స్ కి Online లోనే Apply చేయాలి.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 20.05.2024

Apply చేయడానికి చివరి తేది : 15.06.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Pdf File Link : Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *