Private jobs

Optum కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కు భారీగా ఉద్యోగాలు | Optum Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Optum Recruitment 2026 | Optum Jobs in Telugu

ప్రముఖ అంతర్జాతీయ హెల్త్‌కేర్ టెక్నాలజీ సంస్థ యునైటెడ్ హెల్త్ గ్రూప్ (UHG) తన అనుబంధ విభాగం ఆప్టమ్ (Optum) కంపెనీ కోసం హైదరాబాద్ లొకేషన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టెక్నాలజీ రంగంలో మంచి కెరీర్ గ్రోత్ కోసం చూస్తున్న వారికి ఇదొక సువర్ణావకాశం.ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Optum కంపెనీ వారు Interview ద్వారా ఎంపిక చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 20,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Optum Recruitment 2026 Overview :

🛑 కంపెనీ పేరు : Optum Recruitment 2026

🛑 జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )

🛑 విద్య అర్హత : Degree

🛑 జీతం : 20,000

🛑 జాబ్ లొకేషన్ : Hyderabad

Latest Optum Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరాలు :

పోస్టు పేరు: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ( Software Engineer )

పనిచేయాల్సిన ప్రాంతం: హైదరాబాద్ (తెలంగాణ)

అర్హత మరియు వయస్సు :

విద్యార్హత: బిటెక్ (B.Tech) లేదా ఎంసీఏ (MCA) పూర్తి చేసి ఉండాలి.

కనీస వయస్సు: కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

గరిష్ట వయస్సు: ఎటువంటి పరిమితి లేదు (అర్హత ఉన్న ఎవరైనా అప్లై చేయవచ్చు).

మరిన్ని ఉద్యోగాలు :

💥ఇంటి నుంచి పని చేయాలి అనుకునే వారికి IndiaMart కంపెనీ వారుట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

💥American Express కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు

💥Qualcomm కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కోసం భారీగా ఉద్యోగాలు

అనుభవం మరియు నైపుణ్యాలు :

అనుభవం: సాఫ్ట్‌వేర్ రంగంలో కనీసం 2+ సంవత్సరాల అనుభవం ఉండాలి (UI & Backend తప్పనిసరి).

కీలక నైపుణ్యాలు: Java, Spring Boot, Angular, Hibernate, REST API, Git.

క్లౌడ్ & టూల్స్: Azure Cloud, MySQL, Postgres, Docker, Kubernetes, Splunk.

అదనపు ప్లస్: Python, AI/ML (LangChain, FastAPI) పై అవగాహన ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.

జీతం మరియు ప్రయోజనాలు :

శాలరీ ప్యాకేజీ : ఐటీ పరిశ్రమ ప్రమాణాల ప్రకారం మార్కెట్‌లో అత్యుత్తమ జీతం (మీ అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా) ఉంటుంది.

ఇతర బెనిఫిట్స్: ఉచిత మెడికల్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్లాన్స్ మరియు ఫైనాన్షియల్ వెల్‌నెస్ సపోర్ట్.

అప్లై చేయడం ఎలా :

స్టెప్ 1: UHG అధికారిక కెరీర్స్ సైట్ (careers.unitedhealthgroup.com) ఓపెన్ చేయండి.

స్టెప్ 2: సెర్చ్ బాక్స్‌లో Software Engineer అని టైప్ చేసి వెతకండి.

స్టెప్ 3: ఉద్యోగ నోటిఫికేషన్ పై క్లిక్ చేసి, Apply Now బటన్ నొక్కండి.

స్టెప్ 4: మీ వివరాలు నమోదు చేసి, తాజా రెజ్యూమే (Resume) అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన గమనిక :

  • యునైటెడ్ హెల్త్ గ్రూప్ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుండి ఎటువంటి డబ్బులు లేదా ఫీజులు వసూలు చేయదు. నకిలీ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *