డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరి కీ Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Accenture Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Accenture Recruitment 2026 | Accenture Jobs in Telugu
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ అయిన యాక్సెంచర్ (Accenture) కంపెనీ భారత నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ (System and Application Services Associate) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.ఫ్రెషర్స్ కి ప్రముఖ MNC కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Any Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Accenture కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest Accenture Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : Accenture
🛑 జాబ్ రోల్ : సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ (System and Application Services Associate)
🛑 విద్య అర్హత : Any Degree
🛑 అనుభవం : అవసరం లేధు
🛑 సేలరీ : 4 – 5 LPA
🛑 జాబ్ లొకేషన్ : Hyderabad
Latest Accenture Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ హోదా మరియు విభాగం :
ఉద్యోగ పేరు: సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ (System and Application Services Associate).
పని తీరు: ఇది పూర్తిస్థాయి (Full Time) ఉద్యోగం.
విభాగం: సాఫ్ట్వేర్ సపోర్ట్, క్లౌడ్ సర్వీసెస్ మరియు అప్లికేషన్ మెయింటెనెన్స్ విభాగాలలో.

ముఖ్యమైన విధులు మరియు బాధ్యతలు :
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్: క్లౌడ్ మరియు ఆన్-ప్రిమిసెస్ టెక్నాలజీలకు సంబంధించిన సర్వీసులను పర్యవేక్షించడం.
అప్లికేషన్ సపోర్ట్: అప్లికేషన్లలో తలెత్తే సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం.
లో–కోడ్ డెవలప్మెంట్: తక్కువ కోడింగ్‌తో అప్లికేషన్లను బిల్డ్ చేసే ప్లాట్‌ఫారమ్‌లపై పని చేయడం.
క్వాలిటీ ఇంజనీరింగ్: సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేయడం, టెస్ట్ కేసులు రూపొందించడం మరియు లోపాలను సరిదిద్దడం.
విద్యార్హతలు :
ఈ నోటిఫికేషన్‌కు కేవలం నాన్-ఇంజనీరింగ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు:
అర్హత: B.Sc, BCA, BBA, B.A, B.Com, B.Voc, BMS వంటి డిగ్రీలు లేదా పీజీ మరియు సంభందిత రంగం లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
నిబంధన: B.E / B.Tech / ME / M.Tech / MCA అభ్యర్థులు దీనికి అనర్హులు.
అకడమిక్ గ్యాప్: చదువు మధ్యలో ఎటువంటి గ్యాప్స్ ఉండకూడదు. నిర్ణీత కాలంలోనే కోర్సు పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥ఏదైనా డిగ్రీ అర్హత తో తెలుగు లో మాట్లాడే వారికి ప్రముఖ NxtWave కంపెనీ లో భారీగా ఉద్యోగాలు
💥Goldman Sachs కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు
💥ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీలో అసోసియేట్ రోల్ కిభారీగా ఉద్యోగాలు
వయస్సు మరియు అనుభవం :
వయస్సు: అభ్యర్థుల వయస్సు సాధారణంగా 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి (కంపెనీ నిబంధనల ప్రకారం మార్పులు ఉండవచ్చు).
అనుభవం: 0 నుండి 11 నెలల అనుభవం ఉన్న ఫ్రెషర్లు లేదా గరిష్టంగా 23 నెలల లోపు అనుభవం ఉన్నవారు అర్హులు.
జీతం వివరాలు :
యాక్సెంచర్ అధికారికంగా నోటిఫికేషన్లో జీతం వెల్లడించనప్పటికీ, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం:
వార్షిక వేతనం (LPA): సుమారు ₹4,00,000 నుండి ₹5,00,000 వరకు ఉంటుంది.
- దీనితో పాటు ఇన్సూరెన్స్, బోనస్ మరియు ఇతర కార్పొరేట్ బెనిఫిట్స్ లభిస్తాయి.
పని ప్రదేశాలు :
భారతదేశంలోని కింది ప్రధాన నగరాల్లో ఖాళీలు ఉన్నాయి:
తెలుగు రాష్ట్రాలు: హైదరాబాద్.
ఇతర నగరాలు: బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, గురుగ్రామ్, పూణే, కోల్‌కతా, నాగ్‌పూర్, ఇండోర్, ముంబై, జైపూర్.
- అభ్యర్థులు కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఏ లొకేషన్‌కైనా మారడానికి సిద్ధంగా ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :
అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:
దశ 1 (Cognitive Assessment): ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్రిటికల్ థింకింగ్ మరియు అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ పరీక్ష.
దశ 2 (Technical Assessment): కామన్ కంప్యూటింగ్ నాలెడ్జ్, MS Office మరియు సూడోకోడ్ పై పరీక్ష.
దశ 3 (Communication Assessment): అభ్యర్థి కమ్యూనికేషన్ స్కిల్స్ తనిఖీ చేస్తారు.
దశ 4 (Interview): ఫైనల్ టెక్నికల్ మరియు హెచ్ఆర్ ఇంటర్వ్యూ.
అప్లై చేసే విధానం :
ఆసక్తి గల అభ్యర్థులు కింది స్టెప్స్ ఫాలో అయ్యి అప్లై చేసుకోవచ్చు:
- ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అంటే ఆన్లైన్ లో Accenture Creers వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరియు ఇతర సమాచారంతో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
- మీ లేటెస్ట్ Resume (CV) మరియు ఫోటోను అప్లోడ్ చేయండి.
- అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన సూచనలు :
- గత 3 నెలల్లో యాక్సెంచర్ అసెస్మెంట్ పరీక్ష రాసిన వారు మళ్ళీ అప్లై చేయడమ్ అవసరం లేదు.
- దరఖాస్తు చేసే సమయంలో ఎటువంటి బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు.
- యాక్సెంచర్ ఎప్పుడూ ఉద్యోగాల కోసం డబ్బులు అడగదు. అటువంటి ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.