Private jobs

ఫ్రెషర్స్ కి Deloitte కంపెనీలో అసోసియేట్ అనాలిస్ట్ పోస్ట్ కు భారీగా ఉద్యోగాలు | Deloitte Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Deloitte Recruitment 2026 | Deloitte Jobs in Telugu

ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ అయిన డెలాయిట్ (Deloitte) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. హైదరాబాద్ లొకేషన్ లోని తన కార్యాలయంలో అసోసియేట్ అనలిస్ట్ ( Associate Analyst ) విభాగంలో ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు ప్రముఖ MNC కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోరాకు ఈ నోటిఫికేషన్  విడుదల చేశారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Deloitte కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 60 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Deloitte Recruitment 2026 Overview :

🛑 కంపెనీ పేరు : డెలాయిట్ ( Deloitte )

🛑 జాబ్ రోల్ : అసోసియేట్ అనలిస్ట్ ( Associate Analyst )

🛑 విద్య అర్హత : Any Degree

🛑 జీతం : 4.8 LPA

🛑 జాబ్ లొకేషన్ : Hyderabad

Latest Deloitte Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ సారాంశం :

సంస్థ: డెలాయిట్ (Deloitte USI)

హోదా: అసోసియేట్ అనలిస్ట్ (Associate Analyst)

విభాగం: టాక్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆఫీస్ (Tax Transformation)

పని ప్రదేశం: హైదరాబాద్, తెలంగాణ.

షిఫ్ట్: మధ్యాహ్నం 11:00 నుండి రాత్రి 8:00 వరకు (IST).

విద్యార్హత & అనుభవం :

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.Com లేదా BBA (Full-time) పూర్తి చేసి ఉండాలి.

అనుభవం: ఫ్రెషర్స్ (0-1 సం|| అనుభవం) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాక్‌లాగ్స్: అభ్యర్థులకు ఎటువంటి యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు.

కావలసిన నైపుణ్యాలు :

కమ్యూనికేషన్: ఇంగ్లీష్ మాట్లాడటం మరియు రాయడంలో మంచి ప్రావీణ్యం ఉండాలి.

అనలిటికల్ స్కిల్స్: డేటాను విశ్లేషించే సామర్థ్యం మరియు సమస్య పరిష్కార నైపుణ్యం.

టెక్నికల్: Microsoft Office (Excel, Word, Outlook) పై పట్టు ఉండాలి.

వ్యక్తిగత: పని పట్ల అంకితభావం, సమయపాలన మరియు టీమ్ వర్క్ చేసే గుణం.

మరిన్ని ఉద్యోగాలు :

💥ఇంటి నుంచి పని చేయాలి అనుకునే వారికి IndiaMart కంపెనీ వారుట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

💥Global Logic కంపెనీ లో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ కు భారీగా ఉద్యోగాలు

💥Cognizant కంపెనీలో System Engineer పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు 

వయస్సు పరిమితి :

  • కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • గరిష్ట వయస్సు 28 సంవత్సరాల లోపు ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది (కంపెనీ నిబంధనలకు లోబడి).

జీతం & ఇతర ప్రయోజనాలు :

జీతం: సంవత్సరానికి సుమారు ₹3.8 LPA నుండి ₹4.5 LPA వరకు (అభ్యర్థి ప్రతిభను బట్టి మార్పు ఉండవచ్చు).

శిక్షణ: అంతర్జాతీయ స్థాయి శిక్షణ మరియు ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్.

హెల్త్ బెనిఫిట్స్: మెడికల్ ఇన్సూరెన్స్ మరియు ఇతర కార్పొరేట్ సదుపాయాలు.

బాధ్యతలు :

  • టాక్స్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ పనుల్లో సీనియర్లకు సహకరించడం.
  • రోజువారీ కేటాయించిన టాస్క్‌లను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం.
  • ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్ కోసం కొత్త ఐడియాలను పంచుకోవడం.
  • క్లయింట్ డేటా గోప్యతను కాపాడటం.

దరఖాస్తు ప్రక్రియ :

అధికారిక వెబ్సైట్: మొదట డెలాయిట్ కెరీర్ పేజీని సందర్శించండి.

   ( ఈ జాబ్ మీరు అప్లై చేయాలి అంటే కింద లింకు డైరెక్ట్ గా ఉన్నది కావున మీరు చెక్ చేసి అప్లై చేసుకోవచ్చు  )

జాబ్ సెర్చ్: సెర్చ్ బాక్స్‌లో Associate Analyst అని సెర్చ్ చేయండి.

రిజిస్ట్రేషన్: మీ ఈమెయిల్ ఐడితో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి.

వివరాలు: మీ వ్యక్తిగత, విద్యా మరియు అనుభవ వివరాలను ఫారమ్‌లో నింపండి.

రెజ్యూమే: మీ అప్‌డేటెడ్ రెజ్యూమే (Resume)ను అప్‌లోడ్ చేయండి.

సబ్మిట్: అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత ‘Submit’ బటన్ పై క్లిక్ చేయండి.

ఎంపిక ప్రక్రియ :

  • రెజ్యూమే షార్ట్‌లిస్టింగ్ (Resume Shortlisting)
  • ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (Online Assessment)
  • టెక్నికల్ ఇంటర్వ్యూ (Technical Interview)
  • హెచ్ఆర్ ఇంటర్వ్యూ (HR Round)

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *