ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీలో అసోసియేట్ రోల్ కిభారీగా ఉద్యోగాలు | Sutherland Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Sutherland Recruitment 2026 | Sutherland Jobs in Telugu
ప్రముఖ గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ సదర్లాండ్ ( Sutherland ) లో రిటైల్ డొమైన్లో అసోసియేట్ – అకౌంట్ మేనేజ్మెంట్ పోస్టుల కోసం ఓపెన్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Sutherland కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4నెలలు Training ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Latest Sutherland Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : సూథర్ల్యాండ్ ( Sutherland )
🛑 జాబ్ రోల్ : అసోసియేట్ ( Associate )
🛑 విద్య అర్హత : 12th / Any Degree
🛑 అనుభవం : అవసరం లేధు
🛑 జీతం : 30,000
🛑 జాబ్ లొకేషన్ : Hyderabad
Latest Sutherland Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరాలు:
- పోస్ట్ పేరు: అసోసియేట్ – అకౌంట్ మేనేజ్మెంట్.
- లొకేషన్: హైదరాబాద్ – 500089, తెలంగాణ.
- అనుభవం: 0–2 సంవత్సరాలు,ఫ్రెషర్లు కు స్వాగతం పలుకుతుంది.
- షిఫ్ట్స్: రొటేషనల్ షిఫ్ట్స్.
- వర్కింగ్ డేస్: వారానికి 5 రోజులు, 2 రోజులు రొటేషనల్ ఆఫ్ ఉంటుంది.

ప్రధాన బాధ్యతలు:
- వాయిస్, ఈమెయిల్, చాట్ ద్వారా B2B కస్టమర్లకు ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా ఉండటం.
- సమయానికి, ఖచ్చితంగా, ప్రొఫెషనల్‌గా సపోర్ట్ అందించడం మరియు SLA లను పాటించడం.
- ప్రతి ఇంటరాక్షన్‌ను ఫుల్ ఓనర్‌షిప్‌తో హ్యాండిల్ చేయడం, ప్రాక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం.
- సెన్సిటివ్ ఇష్యూలను ఎంపతీతో హ్యాండిల్ చేసి బ్రాండ్‌ను పాజిటివ్‌గా రిప్రెజెంట్ చేయడం.
- కస్టమర్ రికార్డ్స్, డాక్యుమెంటేషన్ సరిగ్గా మెయింటైన్ చేయడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Sutherland నుండి విదుదల చేసారు. Sutherland ఒక ప్రపంచ స్థాయి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ. 30+ సంవత్సరాలుగా ప్రముఖ బ్రాండ్ల కస్టమర్లకు అద్భుతమైన అనుభవాలు అందిస్తున్నాం. AI, రోబోటిక్ ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీలు, కన్వర్సేషనల్ AIతో మా క్లయింట్ల బిజినెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాం.
అర్హతలు & స్కిల్స్:
- ఇంగ్లీష్‌లో మంచి వెర్బల్ మరియు రైటెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి.
- స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ మైండ్‌సెట్, ఈమెయిల్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి.
- ఎంపతీ, టైమ్ మేనేజ్మెంట్, ఇండిపెండెంట్‌గా వర్క్ చేయగల సామర్థ్యం ఉండాలి.
- బేసిక్ విండోస్ OS నాలెడ్జ్ ఉండాలి.
- ఈమెయిల్ ఎటికెట్, మల్టీ-ఛానల్ సపోర్ట్ గురించి తెలిసి ఉండాలి
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Associate ( అసోసియేట్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు 12th / Any Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥Barclays కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం బెంగళూరు లో ఉద్యోగవకాశాలు
💥సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోసం Ericsson కంపెనీలో భారీగా ఉద్యోగాలు విడుదల
💥డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరికీ Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాల కు Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ) అర్హులు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.
కెరీర్ అభివృద్ధి అవకాశాలు :
ఈ సంస్థలో పనిచేయడం ద్వారా గ్లోబల్ వర్క్ ఎన్విరాన్మెంట్లో అనుభవం పొందే అవకాశం ఉంటుంది. పనితీరును ఆధారంగా ప్రమోషన్లు మరియు ఇతర ప్రోత్సాహకాలు అందుబాటు లో ఉంటాయి.
అభ్యర్థులకు ముఖ్య సూచన:
సదర్లాండ్ సంస్థ ఉద్యోగాల కోసం ఎప్పుడూ ఎటువంటి రుసుమును అడగదు. ఒకవేళ ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే, అది మోసపూరితమైన కాల్ అని గుర్తించండి. ఏదైనా అనుమానం ఉంటే TAHelpdesk@Sutherlandglobal.com కు ఫిర్యాదు చేయండి.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.