10th / 12th అర్హత తో Jio కంపెనీ లో కస్టమర్ అసోసియేట్ రోల్ కి భారీగా ఉద్యోగాలు | Jio Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Jio Recruitment 2026 | Jio Jobs in Telugu
దేశీయ టెలికాం దిగ్గజం జియో ( Jio ) నిరుద్యోగులకు మరియు ఇంటి వద్ద ఉండి పని చేయాలనుకునే వారికి గొప్ప సువర్ణావకాశాన్ని అందిస్తోంది.డిజిటల్ ఇండియా ఉద్యమంలో భాగంగా మహిళలు మరియు యువతను భాగస్వామ్యం చేయడానికి కస్టమర్ అసోసియేట్ ( Customer Associate ) ప్రోగ్రామ్ ద్వారా భారీగా నియామకాలు చేపడుతోంది.ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే 10 th / 12th / Any Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Jio కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి జాబ్ ఇస్తారు. Interview లో Select అయిన వారికి 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 20,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP : CLICK HERE
Latest Jio Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : Jio
🛑 జాబ్ రోల్ : కస్టమర్ అసోసియేట్ ( Customer Associate )
🛑 విద్య అర్హత : 10 th / 12th / Any Degree
🛑 జీతం : 20,000
🛑 జాబ్ లొకేషన్ : Work From Home
Latest Jio Recruitment 2026 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Reliance Jio నుండి విదుదల చేసారు. రిలయన్స్ జియో ( Reliance Jio ) కంపెనీ అనేది ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. ఈ కంపెనీ 2016 సెప్టెంబర్‌లో వాణిజ్య సేవలు ప్రారంభించిన జియో, భారతదేశంలో చౌక ధరలో హై-స్పీడ్ 4G మరియు 5G ఇంటర్నెట్, అపరిమిత కాల్స్ సేవలతో టెలికాం రంగం లో విప్లవం తెచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా ఉన్న జియో, 500 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లతో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీగా గుర్తింపు పొందింది.

ఉద్యోగ వివరాలు :
పోస్ట్ పేరు: జియో కస్టమర్ అసోసియేట్
పని స్వభావం: ఇది పూర్తిగా ఫ్రీలాన్సింగ్ ఉద్యోగం. అంటే మీకు నచ్చిన సమయంలో, మీ ఇంటి నుండే పని చేసుకోవచ్చు.
ముఖ్యమైన బాధ్యత: కొత్త కస్టమర్లను జియో నెట్‌వర్క్‌లోకి చేర్చడం, రీఛార్జ్ ప్లాన్‌ల గురించి వివరించడం మరియు కస్టమర్ సందేహాలను తీర్చడం.
విద్యార్హతలు :
- కనీసం 10వ తరగతి (SSC) లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
- డిగ్రీ చదువుతున్న వారు లేదా పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥Harman కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కోసం Cornerstone కంపెనీ భారీగా ఉద్యోగాలు
💥ప్రముఖ ఐటీ సంస్థ అయిన Zoho కంపెనీలో సాఫ్ట్వేర్ డెవెలపర్ పోస్ట్ కి ఉద్యోగాలు
కావాల్సిన నైపుణ్యాలు :
భాషా పట్టు: స్థానిక భాష (తెలుగు) స్పష్టంగా మాట్లాడటం తెలిసి ఉండాలి.
కమ్యూనికేషన్: కస్టమర్లతో మర్యాదగా, అర్థమయ్యేలా మాట్లాడే నైపుణ్యం ఉండాలి.
సాంకేతికత: బేసిక్ స్మార్ట్‌ఫోన్ వాడకం మరియు జియో యాప్స్ గురించి అవగాహన ఉండాలి.
వయస్సు మరియు అనుభవం :
వయస్సు: కనీసం 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా అర్హులే. గరిష్ట వయస్సు పరిమితి లేదు.
అనుభవం: ఎటువంటి ముందస్తు అనుభవం అవసరం లేదు (Freshers are Welcome). ఎంపికైన వారికి జియో సంస్థే పూర్తి శిక్షణ ఇస్తుంది.
పని ప్రదేశం మరియు జీతం :
పని ప్రదేశం: మీరు ప్రస్తుతం నివసిస్తున్న మీ సొంత ఊరు లేదా జిల్లా నుండే పని చేయవచ్చు.
జీతం/ఆదాయం: ఇది పెర్ఫార్మెన్స్ ఆధారిత ఉద్యోగం. మీరు చేసే ప్రతి పనికి లేదా కస్టమర్ జాయినింగ్‌కు కంపెనీ నిర్ణయించిన ప్రకారం కమిషన్ మరియు ఇన్సెంటివ్స్ లభిస్తాయి.

దరఖాస్తు చేసుకునే విధానం :
- ముందుగా జియో అధికారిక వెబ్‌సైట్ careerjio.com ను సందర్శించండి.
( ఈ జాబ్ అప్లై చేయాలి అంటే కింద లింకు డైరెక్ట్ గా ఉంది చెక్ చేసి అప్లై చేసుకోవచ్చు )
- మెనూలో ఉన్న ‘Job Opportunities’ పై క్లిక్ చేసి, అందులో ‘Freelancer’ విభాగాన్ని ఎంచుకోండి.
- అక్కడ సెర్చ్ బాక్స్‌లో మీ ఊరు లేదా జిల్లా పేరు టైప్ చేయండి.
- మీకు నచ్చిన ఖాళీని ఎంచుకుని, దాని పక్కనే ఉన్న ‘Apply Now’ బటన్ క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా లాగిన్ అయ్యి, మీ వివరాలను నింపి దరఖాస్తును పూర్తి చేయండి.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 20,000 వరకు జీతం ఇస్తారు.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.