ప్రముఖ ఐటి సంస్థ అయిన Infor కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ ల భర్తీ | Infor Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Infor Recruitment 2026 | Infor Jobs in Telugu
ప్రముఖ బిజినెస్ క్లౌడ్ సాఫ్ట్వేర్ సంస్థ అయిన ఇన్ఫోర్ (Infor) కంపెనీ హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engoineer ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Infor కంపెనీ వారు చిన్న Interview ద్వారా Select చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలల ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు ఫ్రీగా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Infor Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : ఇన్ఫోర్ ( Infor )
🛑 జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
🛑 విద్య అర్హత : Degree / B.Tech
🛑 జీతం : 3 to 4 LPA
🛑 జాబ్ లొకేషన్ : Hyderabad
Latest Infor Recruitment 2026 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Infor నుండి విదుదల చేసారు. Infor అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్లౌడ్-బేస్డ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది వివిధ ఇండస్ట్రీలకు (పరిశ్రమలకు) ప్రత్యేకంగా తయారు చేసిన బిజినెస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 60,000+ కంపెనీలు Infor సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇది ERP, ఇండస్ట్రీ-స్పెసిఫిక్ అప్లికేషన్స్, డేటా సైన్స్, AI వంటి టెక్నాలజీలతో బిజినెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు సహాయపడుతుంది.

జాబ్ డీటెయిల్స్:
జాబ్ టైటిల్: సాఫ్ట్వేర్ ఇంజినీర్ (Software Engineer).
లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ, ఇండియా.
జాబ్ టైప్: ఫుల్-టైమ్.
డిపార్ట్మెంట్: డెవలప్మెంట్.
అనుభవం: 1 – 3 ఏళ్లు (లేదా సంబంధిత విభాగం లో నైపుణ్యం ఉన్న ఫ్రెషర్లు).
విద్యార్హత: B.E / B.Tech / MCA (Computer Science లేదా సంబంధిత విభాగం.
ముఖ్య బాధ్యతలు :
- సాఫ్ట్వేర్ అప్లికేషన్ల డిజైన్ మరియు అభివృద్ధి చేయడం.
- కొత్త ఫీచర్ల డెవలప్మెంట్ మరియు కోడింగ్, టెస్టింగ్ మరియు డీబగ్గింగ్ చేయడం.
- బగ్ ఫిక్సింగ్ మరియు పనితీరు మెరుగుదల మరియు టీమ్‌తో కలిసి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం.
- SDLC ప్రాసెస్‌ను అనుసరించడం.
అవసరమైన స్కిల్స్ :
- Java ప్రోగ్రామింగ్‌లో మంచి పట్టు మరియు SQL మరియు డేటాబేస్ పరిజ్ఞానం ఉండాలి.
- యూనిట్ టెస్టింగ్ అవగాహన మరియు వెబ్ టెక్నాలజీలపై ప్రాథమిక జ్ఞానం ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సమస్య పరిష్కరణ సామర్థ్యం ఉండాలి.
అనుభవం :
- ఈ ఉద్యోగానికి 1 నుండి 4 సంవత్సరాల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనుభవం ఉండటం మంచిది.
- సంబంధిత విభాగం లో నైపుణ్యం ఉన్న ఫ్రెషర్లు కూడా అర్హులు.
💥Zycus కంపెనీలో డెస్క్ టాప్ సపోర్ట్ ఇంజనీర్ పోస్ట్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥ఇంటి నుంచి పని చేయాలి అనుకునే వారికి IndiaMart కంపెనీ వారుట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
💥Zycus కంపెనీలో డెస్క్ టాప్ సపోర్ట్ ఇంజనీర్ పోస్ట్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
విద్యార్హతలు :
- BE / B.Tech / MCA / M.Tech
- కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి విద్య పూర్తిచేసి ఉండాలి
వయస్సు పరిమితి :
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: నిర్దిష్ట పరిమితి లేదు
- అనుభవం మరియు నైపుణ్యాల ఆధారంగా ఎంపిక
జీతం వివరాలు :
- అంచనా వేతనం: ₹3 LPA – ₹12 LPA (అనుభవంపై ఆధారితం)
- పనితీరు ఆధారిత బోనస్ ఉంటుంది.
- మెడికల్ మరియు ఇతర కంపెనీ బెనిఫిట్స్ ఉంటాయి.
పని స్థలం :
- హైదరాబాద్, తెలంగాణ.
- హైబ్రిడ్ లేదా ఆఫీస్ మోడ్ పని విధానం ఉండవచ్చు.

ఎంపిక ప్రక్రియ :
- ఆన్లైన్ అప్లికేషన్ మరియు రెజ్యూమే షార్ట్‌లిస్టింగ్.
- టెక్నికల్ ఇంటర్వ్యూ మరియు హెచ్ఆర్ ఇంటర్వ్యూ.
- ఫైనల్ ఆఫర్.
ఎలా అప్లై చేయాలి :
- Infor అధికారిక Careers వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- “Software Engineer” పోస్టును సెర్చ్ చేయాలి.
- పూర్తి జాబ్ వివరాలు చదవాలి మరియు Apply బటన్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ చేసి రెజ్యూమే అప్లోడ్ చేయాలి మరియు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్య సూచన :
- అప్లై చేసే ముందు మీ రెజ్యూమేను అప్డేట్ చేయండి.
- Java మరియు SQL కాన్సెప్ట్స్ బాగా ప్రిపేర్ అవ్వండి.
- ఇంటర్వ్యూ కోసం ప్రాజెక్ట్ వివరాలు సిద్ధంగా ఉంచుకోండి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.