Private jobs

Zycus కంపెనీలో డెస్క్ టాప్ సపోర్ట్ ఇంజనీర్ పోస్ట్ కి  ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Zycus Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Zycus Recruitment 2026 | Zycus Jobs in Telugu

ప్రముఖ అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ జైకస్ (Zycus),తన ఐటీ విభాగంలో ఖాళీగా ఉన్న డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్ ( Desktop Support Engineer ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతోంది.ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే  Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Zycus కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 20,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Zycus Recruitment 2026 Overview :

🛑 కంపెనీ పేరు : Zycus

🛑 జాబ్ రోల్ : Desktop Support Engineer

🛑 విద్య అర్హత : Degree / B.Tech

🛑 జీతం : 20,000

🛑 జాబ్ లొకేషన్ : Bangalore

Latest Zycus Recruitment 2026 Full Details in Telugu :

సంస్థ గురించి క్లుప్తంగా:

జైకస్ (Zycus) అనేది AI-ఆధారిత ప్రొక్యూర్‌మెంట్ సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రపంచ స్థాయి లీడర్. 1998లో ప్రారంభమైన ఈ సంస్థ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వందలాది ఫార్చ్యూన్ 500 కంపెనీలకు తన సేవలను అందిస్తోంది. ఇది ఉద్యోగులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ మరియు కెరీర్ ఎదుగుదలకు గొప్ప ప్లాట్‌ఫారమ్‌ను కల్పిస్తుంది.

ఉద్యోగ హైలైట్స్ :

కంపెనీ: Zycus

పోస్టు పేరు: Desktop Support Engineer

ఉద్యోగ స్థలం: Bengaluru

అర్హత: B.E / B.Tech / MCA / BCA / MSc (IT)

అనుభవం: 2 – 5 సంవత్సరాలు

పని విధానం: షిఫ్ట్ బేసిస్ (అవసరమైతే)

ఉద్యోగ బాధ్యతలు :

ఈ పోస్టులో ఎంపికైన అభ్యర్థులు సంస్థలోని ఉద్యోగులకు మరియు అంతర్జాతీయ క్లయింట్లకు IT సపోర్ట్ అందించాలి.

  • Windows OS, MS Office, Outlook వంటి అప్లికేషన్ల ట్రబుల్‌షూటింగ్ చేయడం.
  • Desktop, Laptop, Printer, Network సమస్యల పరిష్కారం చేయడం.
  • Remote Support Tools ద్వారా సహాయం అందించడం.
  • Office 365 సపోర్ట్ మరియు కాన్ఫిగరేషన్ చేయడం.
  • సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్, అప్డేట్స్ మరియు ప్యాచ్ మ్యానేజ్మెంట్ చేయడం.    
  • IT సెక్యూరిటీ పాలసీల అమలు చేయడం.

అర్హతలు మరియు నైపుణ్యాలు :

  • IT లేదా కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి.
  • 2–5 సంవత్సరాల Desktop Support అనుభవం ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ (ఇంగ్లీష్ తప్పనిసరి) ఉండాలి.
  • నెట్‌వర్క్ బేసిక్స్ పరిజ్ఞానం మరియు సమస్యలను వేగంగా పరిష్కరించే సామర్థ్యం ఉండాలి.
  • షిఫ్ట్‌లలో పని చేసే సిద్ధత ఉండాలి.

వయస్సు పరిమితి :

ఈ జాబ్ అప్లై చేయాలి అంటే సాధారణంగా 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. (అనుభవం ఆధారంగా సడలింపు ఉండొచ్చు)

మరిన్ని ఉద్యోగాలు :

💥Barclays కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం బెంగళూరు లో ఉద్యోగవకాశాలు

💥హైదరాబాద్ లోని EY కంపెనీలో టాక్స్ అనాలిస్ట్ పోస్ట్ కు భారీగా ఉద్యోగాలు

💥American Express కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు

జీతం & ఇతర ప్రయోజనాలు :

  • కంపెనీ నిబంధనల ప్రకారం వార్షిక వేతనం రూ: 3LPA నుంచి 5 LPA వరకు ఉంటుంది.
  • IT ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్యాకేజ్ మరియు గ్లోబల్ టీమ్‌లతో పని చేసే అవకాశం ఉంటుంది.
  • కెరీర్ గ్రోత్ మరియు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి.
  • SaaS మరియు AI టెక్నాలజీలలో అనుభవం ఉండాలి.

ఎందుకు ఈ ఉద్యోగం ప్రత్యేకం :

  • గ్లోబల్ SaaS కంపెనీలో పని చేసే అవకాశం మరియు Fortune 1000 క్లయింట్లతో పని చేసే అనుభవం వస్తుంది.
  • స్థిరమైన ఉద్యోగ భద్రత మరియు అంతర్జాతీయ ఎక్స్‌పోజర్.

పని ప్రదేశాలు :

ఈ జాబ్ లో సెలెక్ట్ అయిన వారికి జాబ్ లొకేషన్ బెంగళూరు అక్కడ నుంచి మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి :

  • ఈ జాబ్స ని అప్లై చెయ్యాలి అంటే ఆన్లైన్ లో Zycus అధికారిక Careers వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ( అప్లికేషన్ లింకు కింద పేర్కొనబడి ఉంది చెక్ చేసి అప్లై చేసుకోవచ్చు )
  • Desktop Support Engineer  పోస్టును సెర్చ్ చేయాలి.
  • Apply బటన్‌పై క్లిక్ చేయాలి మరియు  వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
  • అప్‌డేట్ చేసిన Resume అప్లోడ్ చేయాలి మరియు Submit చేయాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *