ఏదైనా డిగ్రీ అర్హత తో తెలుగు లో మాట్లాడే వారికి ప్రముఖ NxtWave కంపెనీ లోభారీగా ఉద్యోగాలు | NxtWave Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest NxtWave Recruitment 2026 | NxtWave Jobs in Telugu
ఇంటి నుంచి జాబ్ చెయ్యాలి అనుకునే వారి కోసం ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు NxtWave కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ (Business Development Associate) విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ (Degree) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి NxtWave కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి జాబ్ ఇస్తారు. Interview లో Select అయిన వారికి 30 రోజులు Training ఇచ్చి Full Time Job Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP : CLICK HERE
Table of Contents

Latest NxtWave Recruitment 2026 Overview :
🛑 కంపెనీ పేరు : NxtWave
🛑 విద్య అర్హత : Any Degree
🛑 అనుభవం : అవసరం లేధు
🛑 సేలరీ : 3.6 LPA
🛑 జాబ్ లొకేషన్ : Work From Home
Latest NxtWave Recruitment 2026 Full Details in Telugu :
ప్రధాన బాధ్యతలు:
- సంభావ్య లెర్నర్లకు కెరీర్ కౌన్సెలింగ్ & మెంటరింగ్
- CCBP 4.0 ప్రోగ్రామ్‌ల ప్రయోజనాలు వివరించి ఎన్రోల్మెంట్ క్లోజ్ చేయడం
- ఫోన్/వీడియో కాల్స్, డెమోలు, పోస్ట్-సేల్స్ సపోర్ట్
- వీక్లీ రెవెన్యూ & ఎన్రోల్మెంట్ టార్గెట్లు సాధించడం
- లీడ్ డేటాబేస్ మెయింటెనెన్స్

ప్రధాన అర్హతలు:
- తెలుగు/తమిళం/హిందీలో నేటివ్ స్పీకర్ (అద్భుతమైన కమ్యూనికేషన్ & ప్రెజెంటేషన్ స్కిల్స్)
- హార్డ్ వర్క్, ఎంపతీ, పేషెన్స్, సేల్స్ మైండ్‌సెట్
- ఎడ్టెక్ సేల్స్ అనుభవం అడ్వాంటేజ్
- మంచి ఇంగ్లీష్ ప్రావీణ్యం ప్లస్ పాయింట్
ఈ జాబ్ టార్గెట్-ఓరియెంటెడ్, కానీ మంచి పనితీరుతో ఇన్సెంటివ్‌ల ద్వారా ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. యువత భవిష్యత్తును షేప్ చేసే ఎడ్టెక్ ఫీల్డ్‌లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునేవారికి ఐడియల్.
2026 నాటికి NxtWave కంపెనీ గురించి :
ఫండింగ్ : మొత్తం $35.8M సుమారు ₹300 కోట్లు సేకరించింది.
గుర్తింపులు: World Economic Forum ద్వారా Technology Pioneer గా ఎంపిక అయ్యి, Deloitte Tech Fast 50 India 2024 లో చోటు చేసుకుంది.
కీలక ఇనిషియేటివ్స్: OpenAI Academy తో కలిసి ఇండియా లార్జెస్ట్ GenAI బిల్డాథాన్ నిర్వహించింది. 2025 నుంచి 70,000+ పార్టిసిపెంట్స్, ఫైనల్ ఫిబ్రవరి 17, 2026న Delhi లో IndiaAI Impact Summit లో జరుగుతుంది.
మరిన్ని ఉద్యోగాలు :
💥Walmart కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు విడుదల
💥Pwc కంపెనీ అసోసియేట్ అభ్యర్ధులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది
💥స్టాఫ్ ఇంజనీర్ పోస్ట్ కి Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ప్లేస్‌మెంట్స్: 2000+ కంపెనీలలో (Google, Amazon, Microsoft, Goldman Sachs…) లెర్నర్లు ఉద్యోగాలు పొందారు.
ఎంప్లాయీస్: సుమారు 5,000 మంది ఉద్యోగులు.
మరిన్ని ఉద్యోగాలు :
ఓపెన్ జాబ్: బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్
ఈ రోల్ కి ఫ్రెషర్లు కూడా అప్లై చేయవచ్చు.
లొకేషన్: పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్
జీతం: గరిష్టం ₹6 LPA (₹3.6 LPA ఫిక్స్డ్ + ₹2.4 LPA పనితీరు ఇన్సెంటివ్‌లు). ఫ్రెషర్లకు ₹3-5 LPA మధ్య సాధారణం గా ఇస్తారు.
వర్కింగ్: ఫుల్-టైమ్, 6-డే వీక్
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.