Pwc కంపెనీ అసోసియేట్ అభ్యర్ధులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది | Latest Pwc Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Pwc Recruitment 2026 | Pwc Jobs in Telugu
ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయిన PwC కంపెనీ భారతదేశంలో బెంగుళూరు (Bengaluru) ప్రాంతంలో అసోసియేట్ ( Associate ) పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుండి అప్లికేషన్స్ కోరుతోంది. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Pwc కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఎంపిక అయిన వారికి 4 నెలలు Training ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP : CLICK HERE
Latest Pwc Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : Pwc
🛑 జాబ్ రోల్ : Associate
🛑 విద్య అర్హత : Degree / B.Tech
🛑 జీతం : 30,000
🛑 జాబ్ లొకేషన్ : Bangalore
Latest Pwc Recruitment 2026 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన PWC నుండి విదుదల చేసారు. ఈ PwC కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్‌వర్క్‌లలో ఒకటి మరియు “బిగ్ ఫోర్” అకౌంటింగ్ ఫర్మ్‌లలో రెండవది. ఇది ఆడిట్ అండ్ అస్యూరెన్స్, టాక్స్, కన్సల్టింగ్, డీల్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి సేవలను అందిస్తుంది. PwC యొక్క పర్పస్ “సొసైటీలో ట్రస్ట్ బిల్డ్ చేయడం మరియు ముఖ్యమైన సమస్యలను సాల్వ్ చేయడం”. ఈ కంపెనీ 149 దేశాల్లో 3,70,000 మందికి పైగా ఉద్యోగులతో పనిచేస్తుంది మరియు టెక్ ఫార్వర్డ్, పీపుల్ ఎంపవర్డ్ నెట్‌వర్క్‌గా క్లయింట్లకు ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అందిస్తుంది.

ఉద్యోగ పాత్ర మరియు బాధ్యతలు :
ఈ విభాగంలో ఎంపికైన అభ్యర్థులు కంపెనీ యొక్క అంతర్జాతీయ క్లయింట్లతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.
రిస్క్ అసెస్మెంట్: వ్యాపారంలో ఎదురయ్యే ఆర్థిక మరియు కార్యాచరణ నష్టాలను గుర్తించడం.
డేటా అనలిటిక్స్: క్లయింట్ సమాచారాన్ని విశ్లేషించి నివేదికలు రూపొందించడం.
టీమ్ వర్క్: సీనియర్ మేనేజర్ల పర్యవేక్షణలో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం.
క్వాలిటీ చెక్: పనులన్నీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం.
విద్యార్హతలు :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.Com, BBA, B.E / B.Tech, M.Com లేదా MBA మరియు సంభందిత విభాగం లో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అకడమిక్స్‌లో మంచి పర్సంటేజ్ ఉండటం అదనపు బలం.
- ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ లేదా ఆడిటింగ్ సబ్జెక్టులపై అవగాహన ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥స్టాఫ్ ఇంజనీర్ పోస్ట్ కి Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Goldman Sachs కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు
💥కస్టమర్ సర్విస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు
వయోపరిమితి :
కనీస వయస్సు: 21 ఏళ్లు.
గరిష్ట వయస్సు: సాధారణంగా 21-30 ఏళ్ల లోపు ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. (అనుభవం ఉన్న వారికి నిబంధనల ప్రకారం మినహాయింపు ఉండవచ్చు).
కావలసిన నైపుణ్యాలు :
కమ్యూనికేషన్: ఇంగ్లీష్ మాట్లాడటం మరియు రాయడంలో మంచి నైపుణ్యం ఉండాలి.
సాఫ్ట్వేర్: MS Excel, Word మరియు PowerPoint పై కనీస అవగాహన తప్పనిసరి.
లాజికల్ థింకింగ్: సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యం.
వేతన వివరాలు :
- ప్రారంభ వేతనం: ఏడాదికి సుమారు ₹5 LPA నుండి ₹8 LPA వరకు ఉంటుంది.
- అభ్యర్థి ప్రతిభ మరియు ఇంటర్వ్యూలో చూపే ప్రదర్శన ఆధారంగా జీతం మారుతుంది.
- అదనంగా బోనస్, మెడికల్ ఇన్సూరెన్స్ మరియు ఇతర కార్పొరేట్ బెనిఫిట్స్ ఉంటాయి.
పని చేయాల్సిన ప్రదేశం :
బెంగళూరు (Bengaluru – Millenia Office) ఇది ఒక ఫుల్-టైమ్ ఆఫీస్ బేస్డ్ ఉద్యోగం.

దరఖాస్తు ప్రక్రియ :
మీరు ఆన్‌లైన్ ద్వారా చాలా సులభంగా అప్లై చేసుకోవచ్చు:
అధికారిక లింక్: మొదట మీరు Pwc Creer పోర్టల్ ను సందర్శించాలీ.
రిజిస్ట్రేషన్: మీ ఈమెయిల్ ఐడితో కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి.
వివరాల నమోదు: మీ వ్యక్తిగత సమాచారం, చదువు మరియు అనుభవం వివరాలను నింపాలి.
రెజ్యూమ్ అప్లోడ్: మీ అప్‌డేటెడ్ Resume/CV ని అప్‌లోడ్ చేయాలి.
సబ్మిట్: అన్ని వివరాలు సరిచూసుకుని ‘Submit’ బటన్ పై క్లిక్ చేయాలి.
ఎంపిక విధానం :
- అప్లికేషన్ల షార్ట్‌లిస్టింగ్.
- ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్/టెక్నికల్ టెస్ట్.
- వీడియో లేదా పర్సనల్ ఇంటర్వ్యూ.
- చివరగా హెచ్ఆర్ (HR) రౌండ్.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.