Private jobs

Cisco కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు | Cisco Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Cisco Recruitment 2026 | Cisco Jobs in Telugu

ప్రపంచ నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో ( Cisco ) కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్( Software Engineer ) ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Cisco కంపెనీ వారు చిన్న interview నిర్వహించి Select చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Cisco Recruitment 2026 Overview :

🛑 కంపెనీ పేరు : సిస్కో ( Cisco )

🛑 జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )

🛑 విద్య అర్హత : Any డిగ్రీ ( Degree / B.Tech )

🛑 జీతం : 40,000

🛑 జాబ్ లొకేషన్ : Bangalore

Latest Cisco Recruitment 2026 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Cisco నుండి విదుదల చేసారు. Cisco ప్రపంచంలోని అతిపెద్ద నెట్‌వర్కింగ్ మరియు టెక్నాలజీ కంపెనీల్లో ఒకటి. 40 సంవత్సరాలకు పైగా ఇన్నోవేషన్‌తో డేటా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ మరియు కనెక్టివిటీ సొల్యూషన్స్ అందిస్తోంది. AI యుగంలో ఆర్గనైజేషన్స్‌ను సురక్షితంగా, విజిబుల్‌గా మరియు ఇన్‌సైట్‌ఫుల్‌గా కనెక్ట్ చేయడంలో నాయకత్వం వహిస్తోంది. దాని ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్స్‌లో Cisco IOS XR వంటి అడ్వాన్స్‌డ్ నెట్‌వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇవి ప్రపంచంలోని అతిపెద్ద సర్వీస్ ప్రొవైడర్లు మరియు వెబ్ ఎంటర్‌ప్రైజెస్‌లకు శక్తినిస్తాయి.

ఉద్యోగ ముఖ్య వివరాలు :

పోస్ట్ పేరు: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) 

లొకేషన్: బెంగళూరు, ఇండియా

వర్క్ మోడల్: హైబ్రిడ్ (ఆఫీస్ + రిమోట్)

టీమ్/డిపార్ట్మెంట్: Product and Engineering – Cisco IOS XR India Group

అర్హతలు మరియు స్కిల్స్ :

  • కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒకరు అప్లై చేసుకోవచ్చు.
  • C  ప్రోగ్రామింగ్‌లో ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ మరియు హ్యాండ్స్ ఆన్ అనుభవం ఉండాలి.
  • UNIX బేస్డ్ సిస్టమ్స్‌పై ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ మరియు సిస్టమ్ ప్రోగ్రామింగ్ లో అవగాహన ఉండాలి.
  • నెట్‌వర్క్ ప్రోగ్రామింగ్ మరియు మల్టీ-థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లో స్కిల్ ఉండాలి.

ప్రిఫర్డ్ స్కిల్స్:

  • Netconf/YANG, gRPC, REST APIs, OpenConfig, SONiC, SNMP లో అవగాహన ఉండాలి.
  • L2/L3 ప్రోటోకాల్స్, ఆప్టికల్ నెట్‌వర్కింగ్ లో అవగాహన ఉండాలి.
  • ఎండ్-టు-ఎండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ అనుభవం ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥ప్రముఖ BPO కంపెనీ IntouchCX చాట్ ప్రాసెస్ పోస్టుల కోసం ఉద్యోగ ఆహ్వానం

💥ప్రముఖ ఐటీ సంస్థ Zoho కంపెనీ లో సాఫ్ట్వేర్ డెవెలపర్ పోస్ట్ కి ఉద్యోగాలు భర్తీ

💥Telus International కంపెనీ లో బిజినెస్ అనాలిస్ట్ పోస్ట్ కు భారీగా ఉద్యోగాలు

ప్రధాన బాధ్యతలు

  • ఫీచర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్ మరియు కస్టమర్ ఎన్విరాన్‌మెంట్స్‌లో ఇంటిగ్రేషన్ చేయడం.
  • నిర్దిష్ట కాంపోనెంట్ ఏరియాకు SPOC గా పనిచేయడం.
  • ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, టెస్టింగ్ టీమ్స్, కస్టమర్ టీమ్స్‌తో ఇంటరాక్ట్ చేసి రిక్వైర్‌మెంట్స్‌ను సొల్యూషన్స్‌గా మార్చడం.
  • OS ప్రోటోకాల్స్‌లో డీప్ ఎక్స్‌పర్టైజ్ డెవలప్ చేయడం మరియు ఇష్యూ ట్రయాజ్, సపోర్ట్, మానిటరింగ్ మరియు రెజల్యూషన్ చేయటం.
  • సిస్కో డెవలప్‌మెంట్/యూనిట్-టెస్ట్ ఎన్విరాన్‌మెంట్స్ నేర్చుకోవడం.

సాలరీ అంచనా :

అంచనా జీతం : సుమారు 4 LPA నుండి 12 LPA వరకు సేలరీ ఇచ్చే అవకాశం ఉంది.  

అదనపు బెనిఫిట్స్: పెర్ఫార్మెన్స్ బోనస్, RSUs (స్టాక్ ఆప్షన్స్), హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్‌మెంట్ ప్లాన్స్, ఫ్యామిలీ సపోర్ట్, వెల్‌బీయింగ్ ప్రోగ్రామ్స్ – సిస్కో బెనిఫిట్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

దరఖాస్తు ప్రక్రియ :

  • ఈ జాబ్ అప్లై చెయ్యాలి అంటే అధికారిక సిస్కో కెరీర్స్ సైట్‌కు వెళ్ళి అప్లై చేయాలి.
  • ప్రొఫైల్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వాలి మరియు రెజ్యూమ్ అప్‌లోడ్ చేసి అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి.
  • జాబ్ అలర్ట్స్ సెట్ చేసుకుని సిమిలర్ ఓపెనింగ్స్ చెక్ చేయండి

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *