ప్రముఖ BPO కంపెనీ IntouchCX చాట్ ప్రాసెస్ పోస్టుల కోసం ఉద్యోగ ఆహ్వానం | IntouchCX Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest IntouchCX Recruitment 2026 | IntouchCX Jobs in Telugu
ప్రముఖ గ్లోబల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ సంస్థ అయిన IntouchCX కంపెనీ ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ (International Chat Process) విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ ఉద్యోగాల కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Any Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 25,000 రూపాయిల వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు, 2 Way Cab Facility ని Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest IntouchCX Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : IntouchCX
🛑 జాబ్ రోల్ : కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ( Customer Support Executive )
🛑 విద్య అర్హత : Any Degree
🛑 సేలరీ : 3 LPA
🛑 జాబ్ లొకేషన్ : Hyderabad
Latest IntouchCX Recruitment 2026 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన IntouchCX నుండి విదుదల చేసారు. IntouchCX కంపెనీ ఒక గ్లోబల్ BPO లీడర్, డిజిటల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్, బ్యాక్ ఆఫీస్ ప్రాసెసింగ్, ట్రస్ట్ & సేఫ్టీ సొల్యూషన్స్, AI సర్వీసెస్ అందిస్తుంది. 2000లో కెనడాలో స్థాపించబడిన ఈ కంపెనీ ప్రస్తుతం 35,000+ ఉద్యోగులతో, 14 దేశాల్లో 26 క్యాంపస్‌లతో పనిచేస్తోంది. ఈ కంపెనీ కి భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో బలమైన ఉనికి ఉంది.

ఉద్యోగ వివరాలు:
సంస్థ పేరు: IntouchCX.
ఉద్యోగ హోదా: Chat Process ( చాట్ ప్రాసెస్ ).
విభాగం: ఇంటర్నేషనల్ నాన్-వాయిస్ (Non-Voice).
పని ప్రదేశం: హైదరాబాద్.
విద్యార్హతలు :
- అభ్యర్థులు కనీసం ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (Any Degree) పూర్తి చేసి ఉండాలి.
- అండర్ గ్రాడ్యుయేట్లు (12th/Diploma) కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ వారికి కనీసం 6 నెలల నుండి ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
- ప్రస్తుతం రెగ్యులర్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగానికి అర్హులు కారు.
వయస్సు పరిమితి :
- ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు సాధారణంగా 18 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఫ్రెషర్స్ (0 Experience) మరియు 5 సంవత్సరాల వరకు అనుభవం ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావలసిన నైపుణ్యాలు :
కమ్యూనికేషన్: ఇంగ్లీష్ భాషలో స్పష్టంగా రాయడం మరియు అర్థం చేసుకోవడం రావాలి.
టైపింగ్ స్పీడ్: నిమిషానికి కనీసం 30 పదాల వేగం (30 WPM) మరియు 90% కచ్చితత్వం ఉండాలి.
కంప్యూటర్ నాలెడ్జ్: ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరియు ఎంఎస్ ఆఫీస్ (MS Office) పై ప్రాథమిక అవగాహన ఉండాలి.
ఫ్లెక్సిబిలిటీ: 24/7 రొటేషనల్ షిఫ్టుల్లో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥ప్రముఖ ఐటీ సంస్థ Zoho కంపెనీ లో సాఫ్ట్వేర్ డెవెలపర్ పోస్ట్ కి ఉద్యోగాలు భర్తీ
💥Telus International కంపెనీ లో బిజినెస్ అనాలిస్ట్ పోస్ట్ కు భారీగా ఉద్యోగాలు
💥ప్రముఖ Amazon కంపెనీలో భారీగా ఉద్యోగాలు
జీతం వివరాలు :
వార్షిక జీతం: అభ్యర్థి అనుభవం మరియు ప్రతిభను బట్టి సంవత్సరానికి ₹2.5 లక్షల నుండి ₹4.5 లక్షల వరకు లభిస్తుంది.
ఇన్సెంటివ్స్: జీతంతో పాటు నెలకు అదనంగా పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి.
నైట్ షిఫ్ట్ అలవెన్స్: రాత్రి వేళల్లో పని చేసే వారికి ప్రత్యేక అలవెన్సులు ఇవ్వబడతాయి.
క్యాబ్ సౌకర్యం: ఆఫీస్ నుండి 30 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి ఉచిత పికప్ మరియు డ్రాప్ సౌకర్యం ఉంటుంది.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం :
HR Screening: అభ్యర్థి ప్రొఫైల్ ప్రాథమిక పరిశీలన.
Typing Test: ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా టైపింగ్ వేగ పరీక్ష.
English Proficiency Test: గ్రామర్ మరియు వొకాబులరీ పరీక్ష.
Operations Round: మేనేజర్‌తో ముఖాముఖి ఇంటర్వ్యూ.
ఎలా దరఖాస్తు చేయాలి :
ఆన్లైన్ ద్వారా: మీరు నౌకరీ (Naukri.com) వెబ్సైట్లోకి వెళ్లి “IntouchCX International Chat Process” అని సెర్చ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
నేరుగా వెళ్లడం (Walk-in): అర్హత గల అభ్యర్థులు తమ అప్డేట్ చేసిన రెజ్యూమ్ (Resume), ఆధార్ కార్డ్ మరియు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లతో హైదరాబాద్‌లోని IntouchCX ఆఫీస్‌కు నేరుగా వెళ్లి ఇంటర్వ్యూ ఇవ్వవచ్చు.
రెఫరల్: ఈ సంస్థలో పని చేస్తున్న స్నేహితుల ద్వారా రెఫరల్ ఇప్పించుకోవడం వల్ల ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.