Private jobs

ప్రముఖ ఐటీ సంస్థ Zoho కంపెనీ లో సాఫ్ట్వేర్ డెవెలపర్ పోస్ట్ కి ఉద్యోగాలు భర్తీ | ZOHO Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest ZOHO Recruitment 2026 | ZOHO Jobs in Telugu

ప్రస్తుత కాలంలో ఐటీ రంగంలో స్థిరపడాలని కోరుకునే యువతకు జోహో ( Zoho ) కంపెనీ ఒక కలల సంస్థ. ఈ కంపెనీ నాణ్యమైన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న స్వదేశీ దిగ్గజం,ఈ కంపెనీ తాజాగా సాఫ్ట్వేర్ డెవలపర్ ( Software Developer ) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే Any Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి ZOHO కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest ZOHO Recruitment 2026 Overview :

🛑 కంపెనీ పేరు : ZOHO

🛑 జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ డెవెలపర్ ( Software Developer )

🛑 విద్య అర్హత : Degree / B.Tech 

🛑 జీతం : 30,000 

🛑 జాబ్ లొకేషన్ : Chennai

Latest ZOHO Recruitment 2026 Full Details in Telugu :

కంపెనీ గురించి :

  • భారతదేశంలో స్థాపించబడిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇది.
  • ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వినియోగదారులకు సేవలు అందిస్తున్న ఏకైక సమస్త ఇది.
  • CRM, క్లౌడ్ సాఫ్ట్వేర్, బిజినెస్ టూల్స్ అభివృద్ధిలో నైపుణ్యం ఉన్న సమస్త ఇది.
  • యువ ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చే సంస్థ.

ఉద్యోగ హైలైట్స్ :

పోస్టు పేరు: సాఫ్ట్వేర్ డెవలపర్

ఉద్యోగ రకం: ఫుల్ టైమ్

అప్లికేషన్ విధానం: పూర్తిగా ఆన్‌లైన్

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష మరియు టెక్నికల్ ఇంటర్వ్యూ మరియు HR ఇంటర్వ్యూ ఉంటుంది.

విద్యార్హతలు :

  • B.E / B.Tech / B.Sc / BCA లేదా సంబంధిత రంగం లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
  • కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
  • 2023, 2024, 2025 బ్యాచ్ వారు అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥Telus International కంపెనీ లో బిజినెస్ అనాలిస్ట్ పోస్ట్ కు భారీగా ఉద్యోగాలు

💥ప్రముఖ Amazon కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కోసం Cornerstone కంపెనీ భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

అవసరమైన నైపుణ్యాలు :

  • C, C++, Java, Python వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై అవగాహన ఉండాలి.
  • డేటా స్ట్రక్చర్స్ మరియు ఆల్గోరిథమ్స్ పరిజ్ఞానం ఉండాలి.
  • లాజికల్ థింకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
  • టీమ్‌తో కలిసి పని చేసే సామర్థ్యం మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.

అనుభవం :

  • ఫ్రెషర్స్‌కు అవకాశం
  • అనుభవజ్ఞులైన అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు
  • టెక్ ప్రాజెక్టులపై పని చేసిన అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం

జీతం మరియు బెనిఫిట్స్ :

  • కంపెనీ నిబంధనల ప్రకారం ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది.
  • పనితీరు ఆధారంగా ఇన్‌క్రిమెంట్స్ ఉంటాయి.
  • ట్రైనింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలు.
  • ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పని చేసే అనుభవం ఉంటుంది.
  • దీర్ఘకాలిక కెరీర్ గ్రోత్ అవకాశాలు ఉంటాయి.

పని స్థలం:

  • ప్రధానంగా తమిళనాడు ప్రాంతంలో పోస్టింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది.
  • కంపెనీ అవసరాల ప్రకారం వర్క్ లొకేషన్ నిర్ణయించటం జరుగుతుంది.

ఎంపిక ప్రక్రియ :

  • ఆన్‌లైన్ అప్లికేషన్ స్క్రీనింగ్ చేస్తారు.
  • కోడింగ్ లేదా ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు.
  • టెక్నికల్ ఇంటర్వ్యూ మరియు HR రౌండ్ ఉంటుంది.

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎందుకు అప్లై చేయాలి :

  • భారతదేశంలో ప్రముఖ ప్రొడక్ట్ కంపెనీలో కెరీర్ ప్రారంభించే అవకాశం ఉంటుంది.
  • అంతర్జాతీయ స్థాయి సాఫ్ట్వేర్ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం ఉంటుంది.
  • టెక్నికల్ నైపుణ్యాల అభివృద్ధికి అనుకూల వాతావరణం ఉంటుంది.
  • ఫ్రెషర్స్‌కు మంచి ప్లాట్‌ఫాం ఈ సంస్థ.

ఎలా అప్లై చేయాలి :

  • ఈ జాబ్ ని అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లో Zoho Careers వెబ్‌సైట్‌ను సందర్శించాలీ.
  • అవసరమైన వివరాలు నమోదు చేసి అప్లికేషన్ సమర్పించాలీ.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *