Work From Home జాబ్స్ కోసం Ditto కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Ditto Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Ditto Recruitment 2026 | Ditto Jobs in Telugu
ప్రముఖ MNC కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Ditto కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ Notification ద్వారా Insurance Advisor రోల్ కి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Ditto కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 2 నెలల Training ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 25,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest Ditto Recruitment 2026 Overview :
🛑 కంపెనీ పేరు : Ditto
🛑 జాబ్ రోల్ : Insurance Advisor
🛑 విద్య అర్హత : Degree / B.Tech
🛑 అనుభవం : అవసరం లేధు
🛑 జీతం : 25,000
🛑 జాబ్ లొకేషన్ : Work From Home
Table of Contents

Latest Ditto Recruitment 2026 Full Details in Telugu :
కంపెనీ : Ditto.
పోస్ట్ : Insurance Advisory.
లొకేషన్ : రిమోట్ ( Work From home ).
జాబ్ టైప్ : ఫుల్-టైమ్.
అనుభవం : ఇన్సూరెన్స్ అనుభవం అవసరం లేదు మరియు జీరో నుండి స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ఇస్తారు.
ప్రధాన బాధ్యతలు :
- కన్సల్టేటివ్ సేల్స్ : కస్టమర్ కి నిజమైన అవసరం ఉన్నప్పుడు మాత్రమే సరైన ఇన్సూరెన్స్ గైడెన్స్ ఇవ్వడం.
- కస్టమర్ అవసరాలు అర్థం చేసుకోవడం, ట్రేడ్-ఆఫ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం, సరైన సొల్యూషన్ సిఫార్సు చేయడం.
- అవసరమైతే ప్లాన్ సెలెక్షన్ మరియు పర్చేజ్ ప్రాసెస్‌లో సహాయం.
- ఇన్‌బౌండ్ మాత్రమే అపాయింట్‌మెంట్ బుక్ చేసినవారు లేదా రీచ్ అయినవారితో మాట్లాడటం.
- టీమ్ ఫాల్కన్: కాల్-ఫస్ట్ (10am-8pm షిఫ్ట్స్).
- టీమ్ బ్లిస్: చాట్-ఫస్ట్ (WhatsApp), తర్వాత కాల్స్ (10am-7pm లేదా 12pm-9pm) వరకు.

తప్పనిసరి స్కిల్స్ మరియు అర్హతలు :
- క్లియర్, ఎంపతెటిక్ కమ్యూనికేషన్ సింప్లిఫై చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి.
- డీటెయిల్ ఓరియెంటేషన్ చిన్న ఎర్రర్స్ నివారించడం.
- అంబిగ్యూటీతో కంఫర్టబుల్ రియల్ సిట్యువేషన్స్ హ్యాండిల్ చేయగలగాలి.
- ఇంగ్లీష్ ఫ్లూఎన్సీ మరియు బేసిక్ టెక్ కంఫర్ట్.
బెనిఫిట్స్ మరియు పెర్క్స్:
- హెల్త్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ .
- వెల్‌నెస్ మరియు మెన్స్ట్రువల్ లీవ్స్,లెర్నింగ్ సపోర్ట్.
- ఆఫ్‌సైట్స్ & టీమ్ ఈవెంట్స్.
ట్రైనింగ్: జీరో ఎక్స్‌పీరియన్స్ నుండి స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ మరియు ఎథికల్ అడ్వైజింగ్, స్క్రిప్ట్స్ కాకుండా రియల్ అడ్వైస్ ఫోకస్.
మరిన్ని ఉద్యోగాలు :
💥ప్రముఖ Google కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కుభారీగా ఉద్యోగాలు
💥TelePerformance కంపెనీ లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్ కు ఉద్యోగాలు
💥అనుభవజ్ఞులయిన వారి కోసం Infosys కంపెనీలో కొత్త ఉద్యోగ అవకాశాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
సాలరీ మరియు కాంపెన్సేషన్ :
- సగటు CTC: ₹3 లక్షలు నుండి ₹4.8 లక్షలు సంవత్సరానికి ఉంటుంది.
- మంత్లీ టేక్-హోమ్: సుమారు ₹25,000 – ₹36,000 ఇన్‌సెంటివ్స్, బోనస్‌లతో ఎక్కువ అవుతుంది.
- ఫైనల్ ఆఫర్ ఇంటర్వ్యూ, ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా మారవచ్చు మరియు ఇన్‌సెంటివ్స్ ద్వారా అదనపు ఎర్నింగ్స్ సాధ్యం.

అప్లై చేయడం ఎలా:
- ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే కేవలం ఆన్లైన్ లో మాత్రమే అవ్వలి చేయాలి.
- మాండేటరీ: షార్ట్ వీడియో రెజ్యూమ్ సబ్మిట్ చేయాలి
- రెజ్యూమ్ అప్‌లోడ్ చేసి ఫారమ్ ఫిల్ ఫిల్ చేయాలి.
- ఇంటర్వ్యూ ప్రాసెస్: 2 వారాల్లో పూర్తి – HR కాల్ → అసెస్‌మెంట్ → టాస్క్స్ → మేనేజర్ రౌండ్.
అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.