Private jobs

Wipro కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం భారీగా ఉద్యోగావకాశాలు | Latest Wipro Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Wipro Recruitment 2026 | Wipro Jobs in Telugu

ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజం విప్రో ( Wipro ) సంస్థ నిరుద్యోగులకు మరియు అనుభవజ్ఞులైన టెక్కీలకు శుభవార్త చెప్పింది.ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Wipro కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి Select చేస్తారు. ఈ జాబ్స్ కి Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్  ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Wipro Recruitment 2026 Overview :

🟥 కంపెనీ పేరు : విప్రో  ( Wipro )

🟥 జాబ్ రోల్ : Software Engineer

🟥 విద్య అర్హత  : Degree 

🟥 జీతం : 3 LPA

🟥 జాబ్ లొకేషన్ : Bangalore

Latest Wipro Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ నేపథ్యం :

ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ( Software Engineer ) విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను రూపొందించడం, డెవలప్ చేయడం మరియు ట్రబుల్ షూటింగ్ వంటి కీలక బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. కేవలం సాఫ్ట్‌వేర్ కోడింగ్ మాత్రమే కాకుండా, CAD/CAE వంటి ఇంజనీరింగ్ సాఫ్ట్‌వేర్లపై మోడల్స్ సిద్ధం చేయడం మరియు వాటి పనితీరును పరీక్షించడం వంటి సవాలుతో కూడిన పనులు కూడా ఇందులో భాగమై ఉంటాయి.

విద్యార్హతలు :

  • డిగ్రీ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ (CS), ఐటి (IT), లేదా ఎలక్ట్రానిక్స్ (ECE) విభాగాల్లో B.E / B.Tech / MCA పూర్తి చేసి ఉండాలి.
  • అకడమిక్ రికార్డ్: అభ్యర్థులు తమ విద్యాభ్యాసంలో కనీసం 60% నుండి 70% పైగా స్కోర్ కలిగి ఉండటం అవసరం.

ప్రధాన బాధ్యతలు :

  • సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్ మరియు టెస్టింగ్ నిర్వహించడం.
  • ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ మోడళ్లను అభివృద్ధి చేయడం.
  • వివిధ మాడ్యూల్‌లను సమగ్ర సిస్టమ్‌గా ఏకీకరించడం.
  • బగ్‌లను గుర్తించి డీబగ్గింగ్ చేయడం మరియు సిస్టమ్ పనితీరును మెరుగుపరచడం.
  • ప్రోటోటైప్‌లను తయారు చేసి పనితీరు పరీక్షలు నిర్వహించడం.

అవసరమైన అర్హతలు :

  • సంబంధిత రంగంలో 5 నుండి 8 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • Kotlin మరియు Kotlin Multiplatform టెక్నాలజీలలో ప్రావీణ్యం ఉండాలి.
  • SDLC (Software Development Life Cycle) పై అవగాహన ఉండాలి.
  • సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యం ఉండాలి.
  • బలమైన కమ్యూనికేషన్ మరియు టీమ్ వర్క్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.  

సంస్థ ప్రత్యేకత :

  • ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులతో సేవలు అందించటం.
  • డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రంగంలో ప్రముఖ స్థానం వహించటం.
  • ఆధునిక టెక్నాలజీలలో ముందంజ గా ఉండటం.
  • సస్టైనబుల్ మరియు ఇన్నోవేటివ్ పరిష్కారాలపై దృష్టి సారించటం.

మరిన్ని ఉద్యోగాలు :

💥సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోసం Ericsson కంపెనీలో భారీగా ఉద్యోగాలు విడుదల

💥ఏదైనా డిగ్రీ అర్హత తో తెలుగు లో మాట్లాడే వారికి ప్రముఖ NxtWave కంపెనీ లోభారీగా ఉద్యోగాలు

💥డిగ్రీ అర్హతతో American Express కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం

  • ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక కెరీర్ వెబ్‌సైట్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

అర్హతలు మరియు అనుభవానికి అనుగుణంగా రిజ్యూమ్ సమర్పించాలి.

  • Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

వార్షిక వేతనం (CTC): 

ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి సుమారు ₹3 లక్షల నుండి ₹12 లక్షల వరకు ప్యాకేజీ లభించే అవకాశం ఉంది.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *