Private jobs

డిగ్రీ అర్హతతో Barclays కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Barclays Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Barclays Recruitment 2026 | Barclays Jobs in Telugu

మాకు వెంటనే జాబ్ కావాలి ఆని ఎదురు చూసే నిరుద్యోగులకు Barclays కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు Barclays కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) విభాగా౦లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు.ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Barclays Recruitment 2026 Overview :

కంపెనీ పేరు Barclays Recruitment 2026
జాబ్ రోల్  సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
సేలరీ  3.6 LPA
జాబ్ లొకేషన్ Bangalore

Latest Barclays Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • ప్రొడక్ట్ మేనేజర్లు, డిజైనర్లు మరియు ఇతర ఇంజినీర్లతో క్రాస్-ఫంక్షనల్ కోలాబరేషన్  సాఫ్ట్‌వేర్ రిక్వైర్‌మెంట్లను నిర్వచించడం, సొల్యూషన్ స్ట్రాటజీలు రూపొందించడం, బిజినెస్ ఆబ్జెక్టివ్‌లతో సీమ్‌లెస్ ఇంటిగ్రేషన్ నిర్ధారించడం.
  • ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఫ్రేమ్‌వర్క్‌లు మరియు టూల్స్ ఉపయోగించి హై-క్వాలిటీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ల డెవలప్‌మెంట్ మరియు డెలివరీ చేయటం.
  • కోడ్ స్కేలబుల్, మెయింటైనబుల్ మరియు పెర్ఫార్మెన్స్ కోసం ఆప్టిమైజ్ చేయాలి.
  • కోడ్ రివ్యూలలో పాల్గొనడం, కోడ్ క్వాలిటీ మరియు నాలెడ్జ్ షేరింగ్ సంస్కృతిని ప్రోత్సహించడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • ఇండస్ట్రీ టెక్నాలజీ ట్రెండ్స్ మరియు ఇన్నోవేషన్లపై అప్‌డేట్‌గా ఉండటం, ఆర్గనైజేషన్ టెక్నాలజీ కమ్యూనిటీలకు సహకరించడం, టెక్నికల్ ఎక్సలెన్స్ మరియు గ్రోత్ సంస్కృతిని పెంపొందించడం.
  • సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్‌కు అనుగుణంగా ఉండటం, వల్నరబిలిటీలను తగ్గించడం, సెన్సిటివ్ డేటాను రక్షించడం.
  • యూనిట్ టెస్టింగ్ ప్రాక్టీసెస్ అమలు చేయడం కోడ్ డిజైన్, రీడబిలిటీ మరియు రిలయబిలిటీ నిర్ధారించడం.
  • హై-క్వాలిటీ, స్కేలబుల్ సాఫ్ట్‌వేర్ డెవలప్ మరియు డెలివర్ చేయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Barclays నుండి విదుదల చేసారు. ఈ Barclays కంపెనీ బ్రిటిష్ మల్టీనేషనల్ యూనివర్సల్ బ్యాంక్, లండన్‌లో హెడ్‌క్వార్టర్స్ ఉంది. ఈ కంపెనీ 1690 లో లండన్‌లో గోల్డ్‌స్మిత్ బ్యాంకర్లు జాన్ ఫ్రీమ్ మరియు థామస్ గౌల్డ్ గారి చేత ప్రారంభమైంది. 300+ సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్యాంక్ ప్రపంచవ్యాప్తంగా రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ & ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ కార్డ్స్, ప్రైవేట్ బ్యాంకింగ్ వంటి సేవలు అందిస్తుంది. UK సెంటర్డ్ గ్లోబల్ ఫైనాన్స్ లీడర్‌గా లక్ష్యంగా పెట్టుకుని, 40+ దేశాల్లో 80,000+ ఉద్యోగులతో పనిచేస్తోంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు B.Tech/B.E. (కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఈసీఈ) లేదా సంబంధిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • జావా లో నైపుణ్యం ఉండాలి మరియు స్ప్రింగ్ ఎకోసిస్టమ్ మరియు SQL & NoSQL డేటాబేస్‌లలో బలమైన ఇంటిగ్రేషన్ నైపుణ్యం ఉండాలి.
  • లార్జ్ స్కేల్ స్ట్రీమింగ్ పైప్‌లైన్ ఆధారిత RCA (Root Cause Analysis) మరియు ఆటో-రెమెడియేషన్ / AIOps అనుభవం ఉండాలి.
  • ELT / ETL పైప్‌లైన్లు మరియు క్లౌడ్ స్టోరేజ్ ఇంటిగ్రేషన్లు లో అనుభవం ఉండాలి.
  • హై అవైలబిలిటీ మరియు లార్జ్ డేటాసెట్‌లలో స్కేలబిలిటీ లో అనుభవం ఉండాలి.
  • స్ట్రాటజిక్ థింకింగ్ మరియు డిజిటల్ & టెక్నాలజీ నైపుణ్యం ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥Pwc కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Cognizant కంపెనీ లో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *