Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Tech Mahindra Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Tech Mahindra Recruitment 2026 | Tech Mahindra Jobs in Telugu
ప్రముఖ MNC కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్విస్ ఎగ్జిక్యూటివ్ ( Customer Service Executive ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Tech Mahindra కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 22,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Tech Mahindra Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | టెక్ మహీంద్రా ( Tech Mahindra ) |
| జాబ్ రోల్ | Customer Service Executive |
| విద్య అర్హత | Degree |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 2 to 3 LPA |
| జాబ్ లొకేషన్ | Bangalore |
Latest Tech Mahindra Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- అంతర్జాతీయ కస్టమర్ల ప్రశ్నలు, ఫిర్యాదులు ఫోన్ ద్వారా వినడం, సమస్యలను అర్థం చేసుకోవడం, సానుభూతితో సమాధానం ఇవ్వడం.
- ప్రొడక్ట్ ఫీచర్లు వివరించడం, సర్వీస్ ఉపయోగించే విధానం గైడ్ చేయడం, సమస్యలకు సరైన సొల్యూషన్ అందించడం.
- సమస్యలు కాంప్లెక్స్ అయితే సీనియర్ టీమ్ లేదా మేనేజ్‌మెంట్‌కు ఎస్కలేట్ చేయడం.
- కస్టమర్ సాటిస్ఫాక్షన్ (CSAT) పెంచడం, ఎస్కలేషన్స్ తగ్గించడం, లాయల్టీ మరియు రిటెన్షన్ ప్రమోట్ చేయడం.

పత్రాలు మరియు బాధ్యతలు :
- కస్టమర్ కాల్స్‌ను ప్రొఫెషనల్‌గా, ఎంపతీ తో హ్యాండిల్ చేయడం.
- కస్టమర్ ప్రశ్నలు, ఫిర్యాదులు, ఇష్యూస్‌ను శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం, త్వరగా మరియు ఖచ్చితమైన సొల్యూషన్స్ అందించడం.
- ప్రతి ఇంటరాక్షన్ డీటెయిల్స్ మరియు టికెటింగ్ సిస్టమ్‌లో ఖచ్చితంగా డాక్యుమెంట్ చేయడం మరియు రికార్డ్ మెయింటైన్ చేయడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Tech Mahindra నుండి విదుదల చేసారు. ఈ Tech Mahindra కంపెనీ భారతదేశానికి చెందిన ప్రముఖ IT కంపెనీ. ఈ కంపెనీ 1986 లో Mahindra & Mahindra మరియు BT Group జాయింట్ వెంచర్‌గా స్టార్ట్ అయింది. హెడ్‌క్వార్టర్స్ Pune లో ఉంది. ప్రస్తుతం 90+ దేశాల్లో 1,49,000+ ఉద్యోగుల తో పనిచేస్తూ, 1,100+ క్లయింట్లకు IT కన్సల్టింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, BPO, AI, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి సర్వీసెస్ అందిస్తుంది.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార కస్టమర్ సర్విస్ ఎగ్జిక్యూటివ్ ( Customer Service Executive ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Any Graduate / Undergraduate / 12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడే మరియు వినే నైపుణ్యం తప్పనిసరి గా ఉండాలి.
- మంచి శ్రద్ధగా వినే సామర్థ్యం మరియు కస్టమర్ సమస్యలు త్వరగా పరిష్కరించే నైపుణ్యం ఉండాలి.
- సానుభూతి చూపడం,ఓపిక మరియు మంచి మనుషులతో మాట్లాడే సామర్థ్యం ఉండాలి.
- బేసిక్ కంప్యూటర్ తెలిసి ఉండాలి మరియు రోటేషనల్ షిఫ్ట్స్ (నైట్ షిఫ్ట్స్) చేయగలిగే సామర్థ్యం ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥Cognizant కంపెనీ లో భారీగా ఉద్యోగాలు
💥డిగ్రీ అర్హతతో Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Goldman Sachs కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 22,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 వారాలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 22,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.