Private jobs

Cognizant కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Cognizant Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Cognizant Recruitment 2026 | Cognizant Jobs in Telugu

ప్రముఖ MNC కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు కోగ్నైసెంట్ ( Cognizant ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి కోగ్నైసెంట్ ( Cognizant ) కంపెనీ వారు Interview ద్వారా ఎంపిక చేస్తారు, ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Cognizant Recruitment 2026 Overview :

కంపెనీ పేరు కోగ్నైసెంట్ ( Cognizant )
జాబ్ రోల్ Software Engineer
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
సేలరీ 30,000
జాబ్ లొకేషన్ Hyderabad

Latest Cognizant Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • Spring Boot మైక్రోసర్వీసెస్ డెవలప్ మరియు మెయింటైన్ చేయడం.
  • GCP లో క్లౌడ్ సొల్యూషన్స్ డిజైన్ మరియు ఇంప్లిమెంట్ చేయడం.
  • React & Angularతో రెస్పాన్సివ్ UI డెవలప్ చేయడం.
  • క్లీన్ & ఎఫిషియెంట్ Java కోడ్ రాయడం మరియు కోడ్ రివ్యూస్ మరియు బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో చేయడం.
  • టెక్నికల్ ఇష్యూస్ ట్రబుల్‌షూట్ మరియు ఫిక్స్ చేయడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • అజైల్ ప్రాసెస్‌లో యాక్టివ్‌గా పాల్గొనడం (ప్లానింగ్, రెట్రోస్) మరియు జూనియర్ డెవలపర్స్‌కు మెంటరింగ్ & టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడం.
  • DevOps టీమ్‌తో సహకరించి CI/CD పైప్‌లైన్స్ మెరుగుపరచడం మరియు సెక్యూరిటీ స్టాండర్డ్స్ మరియు డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ పాటించడం.
  • స్టేక్‌హోల్డర్స్‌తో రిక్వైర్‌మెంట్స్ సేకరించడం & అప్‌డేట్స్ ఇవ్వడం.
  • సిస్టమ్ ఆర్కిటెక్చర్ & డిజైన్ డాక్యుమెంటేషన్‌కు కంట్రిబ్యూట్ చేయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Cognizant నుండి విదుదల చేసారు. ఈ Cognizant కంపెనీ ఒక ప్రపంచ స్థాయి అమెరికన్ మల్టీనేషనల్ IT సర్వీసెస్, కన్సల్టింగ్ మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ కంపెనీ. ఈ కంపెనీ 1994 లో భారతదేశంలోని చెన్నైలో Dun & Bradstreet ఇన్-హౌస్ యూనిట్‌గా ప్రారంభమై, తర్వాత స్వతంత్రంగా విస్తరించింది. ప్రస్తుతం హెడ్‌క్వార్టర్స్ అమెరికాలోని Teaneck, New Jersey లో ఉంది. NASDAQ-100లో లిస్టెడ్ అయిన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులతో, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, రిటైల్ వంటి ఇండస్ట్రీలలో క్లయింట్లకు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, AI, క్లౌడ్, మోడర్నైజేషన్ సొల్యూషన్స్ అందిస్తుంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు B.Tech / B.E. / BCA / MCA లేదా సంబంధిత ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • Spring Boot మైక్రోసర్వీసెస్: జావాతో చిన్న సర్వీసెస్ త్వరగా తయారు చేసి, అప్లికేషన్‌ను విభజించి సులభంగా స్కేల్ చేయ గలిగె అనుభవం.
  • జావా: బ్యాకెండ్ కోడింగ్, బలమైన మరియు సురక్షితమైన బిజినెస్ లాజిక్ రాయడం.
  • యాంగ్యులర్: పెద్ద అప్లికేషన్స్ కోసం స్ట్రక్చర్డ్, సులభంగా మెయింటైన్ చేయగల UI లు బిల్డ్ చేయడం.
  • జీసీపీ (Google Cloud Platform): క్లౌడ్‌లో అప్లికేషన్ రన్ చేయడం, స్టోరేజ్, డేటాబేస్, స్కేలింగ్ మేనేజ్ చేయడం.
  • క్లౌడ్ బేసిక్స్: క్లౌడ్ పనితీరు, సర్వర్లు, స్టోరేజ్, నెట్‌వర్క్, సెక్యూరిటీ బేసిక్ అవగాహన ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥డిగ్రీ అర్హతతో Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Goldman Sachs కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥డిగ్రీ అర్హత తో Harman కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Experience ( ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *