డిగ్రీ అర్హతతో Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Micron Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Micron Recruitment 2026 | Micron Jobs in Telugu
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Micron నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ ఇంజనీర్ ( Staff Engineer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Micron కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు Training ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Micron Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | Micron Recruitment 2026 |
| జాబ్ రోల్ | స్టాఫ్ ఇంజనీర్ ( Staff Engineer ) |
| విద్య అర్హత | Degree / B.Tech |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 40,000 |
| జాబ్ లొకేషన్ | Hyderabad |
Latest Micron Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- ఫర్మ్‌వేర్ ఆర్కిటెక్చర్, ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్, NVMe ప్రోటోకాల్‌పై డొమైన్ గైడ్‌గా పనిచేయాలి.
- ప్రస్తుత టెస్ట్ ప్లాన్స్, కవరేజ్‌ను రివ్యూ చేసి మెరుగుపరచడం.
- కొత్త వాలిడేషన్ అప్రోచెస్ సిఫార్సు చేయడం మరియు అమలు చేయడం.
- ప్రొడక్ట్ టెస్ట్ సైకిల్స్‌ను లీడ్ చేయడం మరియు ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్ స్టడీ చేసి టెస్టబిలిటీ వెరిఫై చేయడం.
- సరైన టెస్టింగ్ ఈక్విప్మెంట్ గుర్తించడం మరియు ప్రొడక్ట్ డిజైన్‌కు ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ప్రభావం చూపడం.

పత్రాలు మరియు బాధ్యతలు :
- ఫర్మ్‌వేర్ & SSD వాలిడేషన్ డొమైన్ ఎక్స్పర్ట్ మరియు గైడ్ గా ఉండాలి.
- డిఫెక్ట్ / బగ్ రూట్ కాజ్ అనాలిస్ట్ మరియు రిజల్యూషన్ డ్రైవర్ గా ఉండటం.
- ఫర్మ్‌వేర్ ఆర్కిటెక్చర్, NVMe/PCIe స్పెసిఫికేషన్స్, NAND స్టోరేజ్ హైరార్కీపై డీప్ నాలెడ్జ్ అందించడం.
- టెస్ట్ ప్లాన్స్, టెస్ట్ కేసెస్ డెఫైన్ చేయడం & రివ్యూ చేయడం.
- కొత్త వాలిడేషన్ అప్రోచెస్, మెథడాలజీలు సిఫార్సు చేసి అమలు చేయడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Micron నుండి విదుదల చేసారు. ఈ Micron కంపెనీ అమెరికాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీ, మెమరీ మరియు స్టోరేజ్ సొల్యూషన్స్‌లో ప్రపంచ నాయకుడు. ఈ కంపెనీ 1978 లో బోయిస్, ఐడహోలో చిన్న సెమీకండక్టర్ డిజైన్ కంపెనీగా ప్రారంభమైంది. ఇప్పుడు DRAM, NAND ఫ్లాష్, NOR మెమరీ, SSDలు వంటి హై-పెర్ఫార్మెన్స్ మెమరీ & స్టోరేజ్ ప్రొడక్ట్స్‌ను డిజైన్ చేసి, తయారు చేసి, అమ్ముతుంది. Micron మరియు Crucial బ్రాండ్స్ ద్వారా డేటా సెంటర్లు, క్లౌడ్, మొబైల్ డివైసెస్, ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, PCలు, AI & 5G అప్లికేషన్స్‌లో వాడే మెమరీ సొల్యూషన్స్ అందిస్తుంది. 45+ సంవత్సరాల అనుభవంతో, టెక్నాలజీ లీడర్షిప్, కస్టమర్ ఫోకస్ మరియు ఇన్నోవేషన్‌తో ప్రపంచవ్యాప్తంగా 50,000+ ఉద్యోగులతో పనిచేస్తోంది.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Staff Engineer ( స్టాఫ్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏరియాలో BS డిగ్రీ సంబంధిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- PCIe SSDలు, NAND ఫ్లాష్, మెమరీ స్టోరేజ్ హైరార్కీపై డీప్ నాలెడ్జ్ ఉండాలి.
- NVMe ప్రోటోకాల్‌పై బలమైన అవగాహన ఉండాలి.
- స్ట్రాంగ్ Python స్క్రిప్టింగ్ మరియు ఆటోమేషన్ స్కిల్స్ ఉండాలి.
- టెస్ట్ స్ట్రాటజీలు క్రాఫ్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయగల సామర్థ్యం ఉండాలి.
- టెక్నికల్ లీడర్షిప్ & టీమ్ గైడెన్స్ అనుభవం ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥Goldman Sachs కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥డిగ్రీ అర్హత తో Harman కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥12th అర్హతతో Telus International కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 40,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.