Private jobs

Goldman Sachs కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Goldman Sachs Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Goldman Sachs Recruitment 2026 | Latest Jobs in Telugu

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Goldman Sachs కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer Associate రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికికంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Goldman Sachs Recruitment 2026 Overview :

కంపెనీ పేరు Goldman Sachs Recruitment 2026
జాబ్ రోల్Software Engineer Associate
విద్య అర్హతDegree / B.Tech
అనుభవంఅవసరం లేధు 
సేలరీ4.8 LPA
జాబ్ లొకేషన్  Bangalore

Latest Goldman Sachs Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • బిజినెస్ రిక్వైర్‌మెంట్స్‌ను టెక్నికల్ స్పెసిఫికేషన్స్ & ఆర్కిటెక్చర్‌గా మార్చడం.
  • ఫోకస్: మా బిజినెస్ యూనిట్ల కీలక అవసరాలకు తగిన అత్యాధునిక AI యూస్ కేసులను త్వరగా ప్రోటోటైప్ చేయడం, బిల్డ్ చేయడం, డెలివర్ చేయడం.
  • ఇనిషియల్ డెప్లాయ్‌మెంట్ వరకు AI/ML మోడల్స్ & అప్లికేషన్స్ లీడ్ చేయడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • సంస్థలో AI యొక్క ట్రాన్స్‌ఫార్మేటివ్ పొటెన్షియల్ను డెమాన్‌స్ట్రేట్ చేయడం.
  • త్వరితంగా బిజినెస్ విలువ తెచ్చే ఇంపాక్ట్‌ఫుల్ సొల్యూషన్స్ అందించడం.
  • ఆ తర్వాత కోడ్, నాలెడ్జ్, యాజమాన్యాన్ని సంబంధిత బిజినెస్ & ఇంజినీరింగ్ టీమ్‌లకు సీమ్‌లెస్‌గా హ్యాండ్‌ఓవర్ చేయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Goldman Sachs నుండి విదుదల చేసారు. ఈ Goldman Sachs కంపెనీ 1869 లో స్థాపించబడిన ప్రపంచ ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ. న్యూయార్క్ సిటీలో హెడ్‌క్వార్టర్స్ ఉంది. ఇది కార్పొరేట్‌లు, ఇన్స్టిట్యూషన్స్, గవర్న్‌మెంట్స్ మరియు ఇండివిజువల్స్‌కు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, సెక్యూరిటీస్, అసెట్ మేనేజ్‌మెంట్, వెల్త్ మేనేజ్‌మెంట్ వంటి విస్తృత సేవలు అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 30+ దేశాల్లో ఆఫీసులు ఉన్నాయి, సుమారు 45,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. క్లయింట్ సర్వీస్, ఇంటిగ్రిటీ, ఎక్సలెన్స్ వంటి విలువలతో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌గా గుర్తింపు పొందింది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer Associate ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ లేదా సంబంధిత విభాగం లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • పైథాన్ ప్రోగ్రామింగ్‌లో మరియు AI/ML ఫ్రేమ్‌వర్క్‌లు బలమైన నైపుణ్యం ఉండాలి.
  • క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లు (AWS, Azure, GCP) & MLOps అనుభవం ఉండాలి.
  • బిజినెస్ రిక్వైర్‌మెంట్స్‌ను మరియు టెక్నికల్ ఆర్కిటెక్చర్‌గా మార్చే సామర్థ్యం ఉండాలి.
  • అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు కోలాబరేషన్ స్కిల్స్ ఉండాలి.
  • మెంటరింగ్ మరియు క్రాస్-ఫంక్షనల్ ప్రాజెక్ట్ లీడర్ షిప్ ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥డిగ్రీ అర్హత తో Harman కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥12th అర్హతతో Telus International కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Cisco కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 40,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *