Private jobs

Ericsson కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Ericsson Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Ericsson Recruitment 2026 | Ericsson Jobs in Telugu

ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Ericsson కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Software Developer రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు అప్లై చెయ్యాలి అంటే Degree / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Ericsson కంపెనీ వారు చిన్న ఇంటర్వ్యూ ద్వారా Select చేస్తారు, ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభందించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Ericsson Recruitment 2026 Overview :

కంపెనీ పేరు Ericsson Recruitment 2026
జాబ్ రోల్ Software Developer 
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
సేలరీ 3.6 LPA
జాబ్ లొకేషన్ Bangalore

Latest Ericsson Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • వెబ్ అప్లికేషన్‌లు లేదా మొబైల్ వెబ్ సైట్‌లను పూర్తిగా డెవలప్ చేయడం.
  • యూజర్ ఇంటర్‌ఫేస్ (Frontend) డిజైన్ & డెవలప్ చేయడం.
  • సర్వర్ సైడ్ లాజిక్ (Backend) బిల్డ్ చేయడం – డేటా ప్రాసెసింగ్, బిజినెస్ రూల్స్
  • డేటాబేస్ డిజైన్ & మేనేజ్‌మెంట్ – డేటా స్టోర్, రిట్రీవ్ చేయడం

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • ఫ్రంటెండ్: HTML, CSS, JavaScript, React/Angular/Ember.js వంటి ఫ్రేమ్‌వర్క్‌లతో UI డిజైన్ & డెవలప్ చేయటం.
  • బ్యాకెండ్: Golang, Node.js, Python, Java వంటి భాషలతో సర్వర్ లాజిక్, APIలు బిల్డ్ చేయడం.
  • డేటాబేస్: SQL/NoSQL (MongoDB, PostgreSQL) మేనేజ్ చేయడం.
  • ఇంటిగ్రేషన్: Frontend + Backend కలిపి సీమ్‌లెస్ అప్లికేషన్ డెలివర్ చేయడం.
  • డెప్లాయ్‌మెంట్: Docker, Kubernetes, CI/CD పైప్‌లైన్స్ ఉపయోగించి క్లౌడ్ (AWS, GCP)లో డెప్లాయ్ చేయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Ericsson నుండి విదుదల చేసారు. ఈ Ericsson కంపెనీ స్వీడన్‌కు చెందిన ప్రపంచ ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ. 1876 లో Lars Magnus Ericsson గారి చేత స్థాపించబడింది. ఇది మొబైల్ నెట్‌వర్క్‌లు, 5G, క్లౌడ్, IoT, AI వంటి అధునాతన టెక్నాలజీల లో లీడర్‌గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 180+ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, కమ్యూనికేషన్ సర్వీస్  ప్రొవైడర్లు, ఎంటర్‌ప్రైజెస్‌లకు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సర్వీసెస్ అందిస్తుంది. ఈ కంపెనీ భారతదేశంలో కూడా బలమైన ఉనికి ఉంది, ముఖ్యంగా 5G, ప్రైవేట్ సెల్యులర్ నెట్‌వర్క్‌లు, R&D సెంటర్లతో ఇన్నోవేషన్‌పై దృష్టి సారిస్తోంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Developer ( సాఫ్ట్‌వేర్ డెవెలపర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత ఫీల్డ్లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • ఫుల్ స్టాక్ డెవలపర్‌గా 5+ సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • HTML5, CSS3, JavaScript (ES6+ వెర్షన్)లో బలమైన నైపుణ్యం ఉండాలి.
  • Ember.js లేదా సమాన ఫ్రేమ్‌వర్క్‌లలో (React, Angular) హ్యాండ్స్-ఆన్ అనుభవం ఉండాలి.
  • Golang ఉపయోగించి బలమైన బ్యాకెండ్ డెవలప్‌మెంట్ స్కిల్స్ ఉండాలి.
  • AWS, GCP వంటి క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లకు ఎక్స్‌పోజర్
  • అద్భుతమైన ప్రాబ్లమ్-సాల్వింగ్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥Amdocs కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥మాకు వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యే వారు కావాలి

💥ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *