Private jobs

మాకు వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యే వారు కావాలి | Infor Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Infor Recruitment 2026 | Infor Jobs in Telugu

వెంటనే జాయిన్ అయ్యే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు ఇన్ఫోర్ ( Infor ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Infor కంపెనీ వారు చిన్న Interview ద్వారా Select చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలల ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు ఫ్రీగా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Infor Recruitment 2026 Overview :

కంపెనీ పేరు ఇన్ఫోర్ ( Infor )
జాబ్ రోల్  సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) 
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 3 to 4 LPA
జాబ్ లొకేషన్ Hyderabad

Latest Infor Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • మీరు Infor Mongoose అనే పవర్‌ఫుల్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ (RAD) ప్లాట్‌ఫాం మీద పని చేయాలి.
  • ఇది Infor యొక్క SaaS ప్రొడక్ట్ – తక్కువ కోడింగ్‌తో (low-code/no-code ఆప్షన్స్‌తో) బిజినెస్ అప్లికేషన్స్ త్వరగా డిజైన్ చేసి, బిల్డ్ చేసి, డెప్లాయ్ చేసే టూల్.
  • సింపుల్ వెబ్ యాప్స్ నుంచి కాంప్లెక్స్ ERP సిస్టమ్స్ వరకు బిల్డ్ చేయవచ్చు.
  • డెస్క్‌టాప్, టాబ్లెట్, మొబైల్‌కు ఆప్టిమైజ్ అవుతుంది.
  • క్లౌడ్ (AWS/Azure) లేదా ఆన్-ప్రెమిసెస్‌లో రన్ అవుతుంది.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • అప్లికేషన్స్ డిజైన్, డెవలప్, టెస్ట్, మెయింటైన్ చేయడం.
  • క్లౌడ్ రిసోర్సెస్ ఆటోమేట్ చేయడానికి Infrastructure as Code (IaC) – ముఖ్యంగా Terraform ఉపయోగించడం.
  • REST APIs, SOAP, JSON, XMLతో ఇంటిగ్రేషన్స్ బిల్డ్ చేయడం.
  • SQL మరియు NoSQL డేటాబేస్‌లతో పని చేయటం.
  • C# .NET మరియు JavaScript (ExtJS / ReactJS)తో కోడ్ రాయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Infor నుండి విదుదల చేసారు. Infor అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్లౌడ్-బేస్డ్ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఇది వివిధ ఇండస్ట్రీలకు (పరిశ్రమలకు) ప్రత్యేకంగా తయారు చేసిన బిజినెస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 60,000+ కంపెనీలు Infor సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇది ERP, ఇండస్ట్రీ-స్పెసిఫిక్ అప్లికేషన్స్, డేటా సైన్స్, AI వంటి టెక్నాలజీలతో బిజినెస్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సహాయపడుతుంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ B.Tech/BE (CS/IT) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • C# .NET ప్రోగ్రామింగ్ (ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్ & డిజైన్ ప్యాటర్న్స్‌తో) లో మంచి అవగాహన ఉండాలి.
  • జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్: ExtJS మరియు/లేదా ReactJS లో అవగాహన ఉండాలి.
  • SQL & రిలేషనల్ డేటాబేస్‌లు అవగాహన ఉండాలి.
  • డేటా స్ట్రక్చర్స్ మరియు అల్గారిథమ్స్లో బలమైన అవగాహన ఉండాలి.
  • ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ డిజైన్ ప్రిన్సిపుల్స్ & డిజైన్ ప్యాటర్న్స్  
  • మంచి ప్రాబ్లమ్-సాల్వింగ్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Synopsys కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥Wipro కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *