ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Sutherland Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Sutherland Recruitment 2026 | Sutherland Jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ అయిన సూథర్ల్యాండ్ ( Sutherland ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ ( Associate ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Sutherland కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4నెలలు Training ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Latest Sutherland Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | సూథర్ల్యాండ్ ( Sutherland ) |
| జాబ్ రోల్ | అసోసియేట్ ( Associate ) |
| విద్య అర్హత | Degree |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 30,000 |
| జాబ్ లొకేషన్ | Hyderabad |
Latest Sutherland Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- కస్టమర్ డిస్ప్యూట్ కేసులు హ్యాండిల్ చేయడం (కార్డ్ డిస్ప్యూట్స్, చార్జ్‌బ్యాక్స్, ఫ్రాడ్ రీసెర్చ్)
- ఈమెయిల్ రిప్లైలు, Salesforce ఉపయోగించి కేసులు మేనేజ్ చేయడం
- Regulation E ఫాలో చేసి టైమ్‌లో రిజల్వ్ చేయడం
- ఫ్రాడ్ కేసులు ఇన్వెస్టిగేట్ చేసి కంపెనీని కాపాడటం

పత్రాలు మరియు బాధ్యతలు :
- ఫైనాన్షియల్ సర్వీసెస్ / బ్యాంకింగ్ రంగంలో 0–2 సంవత్సరాల అనుభవం (డిస్ప్యూట్ మేనేజ్‌మెంట్, చార్జ్‌బ్యాక్స్, రిస్క్ ఆపరేషన్స్ లేదా సంబంధిత ఫీల్డ్).
- ఫ్రెషర్స్ కూడా అర్హులు – బ్యాంకింగ్ రూల్స్ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది.
- చాలా బాగా అటెన్షన్ టు డీటెయిల్, మల్టిపుల్ స్క్రీన్స్ & సిస్టమ్స్ హ్యాండిల్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
- బలమైన అనలిటికల్, ఆర్గనైజేషనల్, రాతపూర్వక & వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- SLA లు మీట్ చేస్తూ అక్యురసీ మెయింటైన్ చేయాలి.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Sutherland నుండి విదుదల చేసారు. Sutherland ఒక ప్రపంచ స్థాయి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ. 30+ సంవత్సరాలుగా ప్రముఖ బ్రాండ్ల కస్టమర్లకు అద్భుతమైన అనుభవాలు అందిస్తున్నాం. AI, రోబోటిక్ ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీలు, కన్వర్సేషనల్ AIతో మా క్లయింట్ల బిజినెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాం.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Associate ( అసోసియేట్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్స్ డిగ్రీ (ఏదైనా స్ట్రీమ్) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- స్ట్రక్చర్డ్ ప్రాసెసెస్ ఫాలో చేయడం & టైమ్-సెన్సిటివ్ టాస్క్‌లు మేనేజ్ చేయగల సామర్ధ్యం ఉండాలి.
- మల్టిపుల్ స్క్రీన్స్ & సిస్టమ్స్ నావిగేట్ చేయగల సామర్థ్యం ఉండాలి.
- బలమైన అనలిటికల్ & ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఉండాలి.
- బలమైన అనలిటికల్ & ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఉండాలి.
- రాతపూర్వక & వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ (Written & Verbal) ఖచ్చితం గా ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥Synopsys కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥Wipro కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥డిగ్రీ అర్హతతో American Express కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాల కు Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ) అర్హులు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.