Private jobs

Wipro కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Wipro Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Wipro Recruitment 2026 | Wipro Jobs in Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రముఖ MNC కంపెనీ అయిన విప్రో  ( Wipro ) లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు విప్రో  ( Wipro ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Wipro కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి Select చేస్తారు. ఈ జాబ్స్ కి Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్  ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Wipro Recruitment 2026 Overview :

కంపెనీ పేరు విప్రో  ( Wipro )
జాబ్ రోల్ Software Engineer
విద్య అర్హత Degree
అనుభవం అవసరం లేధు 
జీతం 3 LPA
జాబ్ లొకేషన్ Bangalore

Latest Wipro Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • ప్రాజెక్ట్ ప్లాన్/కస్టమర్ అవసరాల ప్రకారం CAD, CAE వంటి వివిధ సాఫ్ట్‌వేర్‌లపై సరైన మోడల్స్ డెవలప్ చేయడం.
  • సాఫ్ట్‌వేర్‌లో తయారు చేసిన ప్రోటోటైప్‌లు మరియు డిజైన్స్‌ను టెస్ట్ చేయడం, అన్ని బౌండరీ కండిషన్స్ చెక్ చేయడం.
  • సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్లను పూర్తిగా ఫంక్షనల్ సిస్టమ్‌గా ఇంటిగ్రేట్ చేసి స్పెసిఫికేషన్స్ తయారు చేయడం మరియు ఆపరేషనల్ ఫీజిబిలిటీ నిర్ధారించడం.
  • ఇంజినీరింగ్ డ్రాయింగ్స్ ప్రకారం ప్రోటోటైప్ తయారు చేయడం మరియు అవుట్‌లైన్ CAD మోడల్ సిద్ధం చేయడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • క్లయింట్ లేదా సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్ టీమ్ రేజ్ చేసిన డిఫెక్ట్స్ ఫిక్సింగ్ చేయడం, టికెట్స్ సాల్వ్ చేయడం.
  • కస్టమర్ కోసం సాఫ్ట్‌వేర్ వెరిఫికేషన్ ప్లాన్స్ & క్వాలిటీ అషూరెన్స్ ప్రొసీజర్స్ డెవలప్ చేయడం.
  • క్లయింట్ అవసరాల ప్రకారం వీక్లీ, మంత్లీ స్టేటస్ రిపోర్ట్స్ అందించడం.
  • డిజైన్ మార్పులు, సిఫార్సులు మొ. అన్నింటి రిపోజిటరీ మెయింటైన్ చేయడం & డాక్యుమెంట్స్ నిర్వహించడం.
  • క్లయింట్ కోసం టైమ్-షీట్స్ మెయింటైన్ చేయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Wipro నుండి విదుదల చేసారు. ఈ కంపెనీ భారతదేశంలోని ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సర్వీసెస్ & కన్సల్టింగ్ కంపెనీ. 1945లో స్థాపించబడిన Wipro, డిజైన్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్‌లో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అందిస్తూ క్లయింట్ల బోల్డ్ అభిలాషలను సాకారం చేస్తుంది. 65+ దేశాల్లో 2,30,000 మందికి పైగా ఉద్యోగులతో, క్లయింట్లు, సహోద్యోగులు, కమ్యూనిటీలు ఎప్పుడూ మారుతున్న ప్రపంచంలో విజయవంతం కావడానికి సహాయపడుతుంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer (సాఫ్ట్వేర్ ఇంజనీర్) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • Embedded and System Software లో కచ్చితంగా అనుభవం ఉండాలి.
  • Core Java / Python ప్రోగ్రామింగ్ లో అవగాహన ఉండాలి.
  • Data Structures & Algorithms‌పై అవగాహన ఉండాలి.
  • Object Oriented Programming (OOP) Concepts లో అవగాహన ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥డిగ్రీ అర్హతతో American Express కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥తెలుగు వారికి IntouchCX కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 25,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *