Private jobs

Cornerstone కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Cornerstone Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Cornerstone Recruitment 2026 | Latest Jobs in Telugu

ప్రముఖ MNC కంపెనీ Cornerstone లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు కార్నర్ స్టోన్ ( Cornerstone ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే  Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Cornerstone కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలల Training  ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Cornerstone Recruitment 2026 Overview :

కంపెనీ పేరు Cornerstone Recruitment 2026
జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 3 – 4 LPA
జాబ్ లొకేషన్ Pune

Latest Cornerstone Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • గ్లోబల్ టీం తో ఇంపాక్ట్‌ఫుల్ ప్రాజెక్ట్స్‌పై పనిచేయడం.
  • ఇన్‌క్లూసివ్ కల్చర్‌తో ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్‌మెంట్స్.
  • నిరంతర లెర్నింగ్ మరియు గ్రోత్ అవకాశాలు.
  • కాంపిటిటివ్ కాంపెన్సేషన్ మరియు బెనిఫిట్స్.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • ఫ్రంట్-ఎండ్ మరియు బ్యాక్-ఎండ్‌లలో బలమైన, స్కేలబుల్ వెబ్ అప్లికేషన్స్‌ను డిజైన్ చేయడం, డెవలప్ చేయడం మరియు మెయింటైన్ చేయడం.
  • డెవలపర్స్, QA, ప్రొడక్ట్ మేనేజర్స్ మరియు UX డిజైనర్స్‌తో కలిసి క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లో పనిచేయడం.
  • SQL క్వెరీలు, స్టోర్డ్ ప్రొసీజర్స్ మరియు డేటాబేస్ స్కీమాలను రాయడం మరియు మెయింటైన్ చేయడం.
  • బిజినెస్ రిక్వైర్‌మెంట్స్‌ను టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మరియు సమర్థవంతమైన కోడ్‌గా మార్చడం.
  • ఇప్పటికే ఉన్న అప్లికేషన్స్ పెర్ఫార్మెన్స్‌ను ఆప్టిమైజ్ చేయడం మరియు ఇష్యూస్‌ను ట్రబుల్‌షూట్ చేయడం.
  • పీర్ కోడ్ రివ్యూస్‌లో పాల్గొనడం మరియు టెక్నికల్ డాక్యుమెంటేషన్‌కు సహకరించడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Cornerstone,  Cornerstone కంపెనీ అనేది ప్రముఖ అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ కంపెనీ ప్రధానంగా HR టెక్నాలజీ, లెర్నింగ్ మేనేజ్‌మెంట్, టాలెంట్ డెవలప్‌మెంట్ పరిష్కారాలను అందిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు తమ ఉద్యోగుల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి Cornerstone సేవలను వినియోగిస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ, ప్రొఫెషనల్ వర్క్ కల్చర్ మరియు కెరీర్ గ్రోత్ అవకాశాలతో Cornerstone ఒక విశ్వసనీయ సంస్థగా నిలిచింది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer (సాఫ్ట్వేర్ ఇంజనీర్) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • ప్రొడక్ట్-బేస్డ్ ఎన్విరాన్‌మెంట్‌లో 3+ సంవత్సరాల ఫుల్ స్టాక్ డెవలపర్ అనుభవం.
  • కనీసం ఒక బ్యాకెండ్ భాషలో నైపుణ్యం: Python, PHP లేదా Node.js.
  • SQL మరియు రిలేషనల్ డేటాబేసెస్‌పై హ్యాండ్స్-ఆన్ అనుభవం.
  • RESTful APIs మరియు వెబ్ సర్వీసెస్‌పై గట్టి అవగాహన.
  • మంచి ప్రాబ్లమ్-సాల్వింగ్, డీబగ్గింగ్ మరియు అనలిటికల్ స్కిల్స్.
  • బలమైన కమ్యూనికేషన్ మరియు కోలాబరేషన్ స్కిల్స్.

మరిన్ని ఉద్యోగాలు :

💥Ditto కంపెనీలో పర్మనెంట్ Work From Home జాబ్స్

💥డిగ్రీ అర్హతతో Barclays కంపెనీ లో భారీగా ఉద్యోగాలు

💥Harman కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Pune లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *