Private jobs

తెలుగు వారికి IntouchCX కంపెనీలో భారీగా ఉద్యోగాలు | IntouchCX Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest IntouchCX Recruitment 2026 | IntouchCX Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని తెలుగు వారికి ప్రముఖ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు IntouchCX ( IntouchCX Recruitment 2026 ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా చాట్ ప్రాసెస్ ( Chat Process ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 25,000 రూపాయిల వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు, 2 Way Cab Facility ని Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest IntouchCX Recruitment 2026 Overview :

కంపెనీ పేరు IntouchCX Recruitment 2026
జాబ్ రోల్ చాట్ ప్రాసెస్ ( Chat Process )
విద్య అర్హత Any Degree
అనుభవం అవసరం లేధు 
సేలరీ 3 LPA
జాబ్ లొకేషన్ Hyderabad

Latest IntouchCX Recruitment 2026 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన IntouchCX ( IntouchCX Recruitment 2026 ) నుండి విదుదల చేసారు. 

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార చాట్ ప్రాసెస్ ( Chat Process ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥Goldman Sachs కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Amazon కంపెనీలో 90రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

💥12th అర్హతతో Telus International కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ఇ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో కూడా నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో జాబ్ ఇవ్వబడుతుంది. 

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 15,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *