ఇంటర్ తో రైల్వే లో 9000 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | railway Jobs In Telugu
రైల్వే లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ రైల్వే డిపార్ట్ మెంట్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ మరియు సిగ్నల్ ఆపరేటర్ విభాగంలో మొత్తం 9000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో కట్టాలి. Apply చేసుకున్న వారికి రైల్వే డిపార్ట్ మెంట్ వారు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు.
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే డిపార్ట్ మెంట్ నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్ మెంట్ లో టెక్నీషియన్ మరియు సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
టెక్నీషియన్ మరియు సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ / 12th పూర్తి చేసి ఉండాలి.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
రైల్వే డిపార్ట్ మెంట్ లో టెక్నీషియన్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 7900 ఉద్యోగాలను అలానే సిగ్నల్ ఆపరేటర్ విభాగంలో ఖాళీగా ఉన్నటుంటువంటి 1100 ఉద్యోగాలు. మొత్తం 9000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
టెక్నీషియన్ : 7900
సిగ్నల్ ఆపరేటర్ : 1100
మొత్తం : 9000
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు ను Online లో పే చేయాలి. పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న అందరికీ వారి సొంత రాష్ట్రంలో రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెకప్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 వరకు జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 09.03.2024
Apply చేయడానికి చివరి తేది : 08.04.2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
More details Pdf File Link : Click Here
It is a good chance
Hi sir